ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ప్రిజులిస్కీ సిద్ధాంతం ప్రకారం శాతవాహనులు ఏ రాజు సంతానం?
A.శిలాశాసన రాజు
B.అశ్వమేథం చేసిన రాజు
C.గుర్రాల్ని పెంచిన రాజు
D.అశ్వమేథ యాగంలో మరణించిన రాజు


అభిదాన చింతామణి అనే గ్రంథం సంస్కృతంలో రచించిన రచయిత?
A.హేమ చంద్రుడు
B.రామ చంద్రుడు
C.జిన సూరి
D.చిన్నయ సూరి


అభిదాన చింతామణి గ్రంథం ప్రకారం శాతవాహన అనే పదం అర్థం?
A.వాహనమును కల్గిన వారు
B.రాజ్య ప్రతిష్ట కల్గిన వారు
C.సుఖ ప్రధానమైన వాహనమును కల్గిన వారు
D.ధాన ధర్మాలు చేసిన వారు


ఇటీవల ఒక పరిశోధకుడు శాతవాహన పదానికి కన్నడ భాషలో ఏ అర్థాన్ని చెప్పాడు?
A.దానవులు
B.వాహన దారులు
C.బ్రహ్మణులు
D.హాలికుడు


పరిశోధనల ఆధారంగా శాతవాహనుడు అంటే తెలుగులో, సంస్కృతంలో వచ్చే అర్థం ఏమిటి?
A.హాలిచూడు
B.రైతు
C.వాహన దారి
D.బ్రహ్మణుడు


ఇటీవల పరిశోధనల ఆధారంగా శాతవాహనుల మొదటి వృత్తి ఏది అని అనుకున్నారు?
A.వాహనాలు దానం ఇవ్వడం
B.వ్యవసాయం
C.బట్టలు తయారు చేయడం
D.వ్యాపారం చేయడం


శాతవాహనుల రాజధాని కి సంబంధించి ఎన్ని ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి?
A.2
B.3
C.4
D.అనేకం


శాతవాహనుల రాజధాని కి గల సిద్ధాంతం ప్రకారం మొదటి రాజధాని ఎక్కడినుండి ఎక్కడికి ఉంది?
A.అమరావతి నుండి గుంటూరు
B.గుంటూరు నుండి నెల్లూరు
C.ప్రతిష్టాన పురం నుండి అమరావతి
D.శ్రీకాకులం నుండి అమరావతి


శాతవాహనుల రాజధాని గురించి మొదట గా పేర్కొన్న వ్యక్తులు?
A.రాజ రెడ్డి,సంగన భట్ల
B.స్మిత్,బార్నెట్
C.P.T శ్రీనివాస అయ్యంగార్ మరియు V.V మిరాషి రాయ్ చౌదరి
D.సుక్తాంకర్,రాయ్


శాతవాహనుల రాజధాని శ్రీకాకుళం నుండి అమరావతి ,అనంతరం అక్కడి నుండి ప్రతిష్టానపురం ఉందని పేర్కొన్న వ్యక్తులు?
A.బార్జెస్ మరియు బార్నెట్
B.రాయ్ చౌదరి,K రాజరెడ్డి
C.బాలరమూర్తి ,రాయ్
D.v.v మిరాషి,శ్రీనివాస అయ్యంగార్

Result: