శాతవాహన కాలం
ఏ శాసనములను బట్టి బౌద్ధ భిక్షువులు అచ్చట "సింహా గోష్ఠి" గా ఏర్పడినారు ?
భట్టిప్రోలు
నాగార్జునకొండ
గుంటుపల్లి
అమరావతి
Option A
Explanation
ఏ శాసనములను బట్టి బౌద్ధ భిక్షువులు అచ్చట "వందనామ గోష్టి" గా ఏర్పడినారు ?
భట్టిప్రోలు
ఘంటసాల
గుంటుపల్లి
అమరావతి
Option D
Explanation
బౌద్ధులు గాథలను ఏ భాషలో ప్రచారం చేశారు ?
ప్రాకృతం
దేశీభాష
పాళి
సంస్కృతం
Option A
Explanation
ధాన్యకటకం తూర్పు పర్వతం మీద వజ్రపాణి ఆలయం ఉండేది అని పేర్కొన్న విదేశీయుడు ?
మేగస్తనీసు
హుయాన్‌త్సాంగ్
టాలెమీ
ఎవరు కాదు
Option B
Explanation
శాతవాహన వంశ మూలపురుషుడు శాతవాహానుని నాణేలు ఈక్రింది ప్రదేశాలలో లభించినవి ?
కోటిలింగాలు, నాగార్జునకొండ
కొండాపూర్, వరంగల్
అమరావతి, భట్టిప్రోలు
గుంటుపల్లి, అమరావతి
Option B
Explanation
శాతవాహన రాజు శ్రీముఖుని నాణేలు దొరికిన ప్రాంతం ఏది ?
కోటిలింగాల
నాగార్జునకొండ
ధాన్యకటకం
గుంటుపల్లి
Option A
Explanation
ఈ ప్రాంత స్థూపశాసనాలను బట్టి కుఖిరకుడనే రాజు నిగమసభ లేదా నిగమ గోష్ఠిలు సహాయంతో అచట పరిపాలన చేస్తున్నట్లు తెలుస్తుంది ?
అమరావతి
నాగార్జునకొండ
ఘంటసాల
భట్టిప్రోలు
Option D
Explanation
ఆంధ్రులకు 30 రాజ్యాలున్నాయని పేర్కొన్న గ్రీకు చరిత్రాకారుడెవరు ?
మేగస్తనీసు
పెద్దప్లీని
ఎరియన్
టాలమీ
Option C
Explanation
రాకుమారులను పేర్కొన్న శాసనాలు ఏవి ?
అమరావతి
ఫణిగిరి
అదుర్రు
శాలిహుండం
Option A
Explanation
ఆంధ్రప్రదేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది అని తెలిపే జాతకం ?
చుళ్ళ కళింగ జాతకం
ఐతరేయ బ్రహ్మణం
భీమసేన జాతకం
సెరివణిజ జాతకం
Option C
Explanation
ఆంధ్రప్రదేశ్‍లో 30 దుర్గాలు, లేదా నగరాలు ఉన్నట్లు తెలిపిన చరిత్రకారుడు ఎవరు ?
పెద్దప్లీని
టాలెమీ
హుయాన్‌త్సాంగ్
మేగస్తనీసు
Option D
Explanation
ఈ క్రింది ఏ శాసనంలో అశోకుడు విద్యార్థులలో కూడా ధర్మానక్తి కలిగించవలెనని ఉపాధ్యాయులకు ఉద్భోవించినాడు ?
ఎర్రగుడి
మస్తి
అమరావతి
రాజుల మందగిరి
Option A
Explanation
అశోకుని సమకాళికుడు అయిన శాతవాహన వంశ మూలపురుషుడు ?
శ్రీముఖుడు
శాతవాహనుడు
మొదటి శాతకర్ణి
మొదటి పులోమావి
Option B
Explanation
ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రమాణికమైన పురాణం ఏది ?
వాయుపురాణం
మత్స్యపురాణం
బ్రహ్మాండ పురాణం
విష్ణు పురాణం
Option B
Explanation
మత్స్యపురాణం ఏ శాతవాహన రాజుకాలంలో ప్రాయబడింది ?
హాలుడు
శ్రీముఖుడు
యజ్ఞశ్రీ
గౌతమీపుత్ర శాతకర్ణి
Option C
Explanation
గుంటుపల్లి శాసనంలో మహిషకాధిపతి బిరుదు వహించిన రాజు ఎవరు ?
కన్హ
శ్రీముఖుడు
రెండో పులోమావి
ఖారవేలుడు
Option D
Explanation