ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్షత్రియ దర్పమాణ మర్దన అనే బిరుదు ద్వారా ఏ రాజులు క్షత్రియులు కాదని తెలుస్తుంది?
A.పల్లవులు
B.మౌర్యులు
C.కాకతీయులు
D.శతవాహనులు


పురాణాలు శాతవాహనులు ఏ రకమైన జాతికి చెందిన వారని పేర్కొన్నాయి?
A.ధన్య జాతి
B.హీన జాతి
C.అల్ప జాతి
D.నిమ్న జాతి


ఏ మత గ్రంథాలు శాతవాహనులు మిశ్రమ కులం (నిమ్న+ అగ్ర కులం) వారు అని పేర్కొన్నారు?
A.జైన గ్రంథాలు
B.బౌద్ధ గ్రంథాలు
C.క్రైస్తవ గ్రంథాలు
D.హిందూ గ్రంథాలు


శాతవాహనులు ఎవరెవరికి జన్మించుట వల్ల బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా పరిగణిస్తారు?
A.శతవాహనుడు అనే బ్రహ్మణుడు మరియు నాగ స్త్రీ
B.అగ్రకులం,పురుషకం నిమ్న జాతి స్త్రీ
C.బ్రహ్మణ కులం పురుషుడు,అల్ప కుల స్త్రీ
D.నాగ పురుషుడు,బ్రహ్మణ స్త్రీ


దీపకర్ణి కథ ఎవరు రాసిన కథాసరిత్సాగరం లో కలదు?
A.శుక్ర దేవుడు
B.శనిదేవుడు
C.శ్రీ ముఖుడు
D.సోమ దేవుడు


దీపకర్ణి ఆధారం గా శాతవాహనులు ఎవరికి జన్మించారు?
A.యక్షుడు,నాగ స్త్రీ
B.యక్షుడు మరియు బ్రహ్మణ స్త్రీ
C.నాగ పురుషుడు ,యక్ష స్త్రీ
D.యక్షుడు,నిమ్న జాతి స్త్రీ


జైన మత గ్రంథం ప్రతిష్టాన పురకల్ప రచయిత ఎవరు?
A.జిన ప్రభసూరి
B.చిన్నయ సూరి
C.ప్రతిష్టానుడు
D.జైనుడు


జైన మత గ్రంథం ప్రతిష్టాన పురకల్ప ప్రకారం శాతవాహనులు ఎవరి సంతానం?
A.బ్రహ్మణ స్త్రీ మరియు నాగరాజు
B.బ్రహ్మణుడు,నాగ స్త్రీ
C.నాగరాజు,నాగ స్త్రీ
D.బ్రహ్మణుడు,బ్రహ్మణ స్త్రీ


ప్రతిష్టాన పురకల్ప సిద్ధాంతం ప్రకారం శాతవాహనులు ఏ రకమైన వాహనములను దానం చేయడం వల్ల ఆ పేరు వచ్చింది?
A.శీత
B.శాతవాహనాలు
C.శతాది
D.శిల వాహనములు


ప్రిజులిస్కీ సిద్ధాంతం ప్రకారం సాలి, కర్ణి అనగా అర్థం ఏమిటి?
A.సాలి అనగా గుర్రం మరియు కర్ణి అనగా కొడుకు
B.సాలె అంటే గుర్రం,కర్ణి అనగా యాగం
C.సాలె అంటే ఏనుగు,కర్ణి అనగా కొడుకు
D.సాలె అనగా గుర్రం,కర్ణి అనగా కొడుకు

Result: