ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శాతవాహనులు తెలంగాణ ప్రాంతం వారని పేర్కొన్నది ఎవరు?
A.A.స్మిత్
B.P.V పరబ్రహ్మ శాస్త్రి
C.బార్నెట్
D.బార్జస్
శాతవాహన అన్నది రాజ్య వంశ నామం, శాతకర్ణి అన్నది ఇంటిపేరు అని అన్నది ఎవరు?
A.డా. A నీలకంఠ శాస్త్రి
B.P.V పరబ్రహ్మ శాస్త్రి
C.హనుమంత రావు
D.P.V మీరాషి
శాతవాహనులు ఆర్యులు అని పేర్కొన్న వ్యక్తి?
A.భండార్కర్
B.D.రాజారెడ్డి
C.BSL హనుమంత రావు
D.మిరాషి
శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొన్న వ్యక్తి?
A.D.C సర్కార్
B.R.S బ్రహ్మ
C.V.V మిరాషి& భండార్కర్
D.K.A నీలకంఠ శాస్త్రి
శాతవాహనులు ఆంధ్రులే కానీ ఆంధ్ర భ్రుత్యులు కాదు అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
A.R.S బ్రహ్మ
B.నీలకంఠ శాస్త్రి
C.గుత్తి వెంకట్రావ్
D.D .C సర్కార్
శాతవాహనులను ద్రావిడులు గా పేర్కొన్నది ఎవరు?
A.R.C సర్కార్
B.R.S బ్రహ్మ
C.A స్మిత్
D.బార్జస్
శాతవాహనులు ఏ వర్ణానికి చెందిన వారు?
A.బ్రహ్మణ
B.క్షత్రియ
C.వైశిక
D.వైష్ణవులు
శాతవాహనులు బ్రాహ్మణ వర్గం వారు అని ఏ శాసనం ప్రకారం తెలుస్తోంది?
A.బాల శ్రీ యొక్క నాసిక్ శాసనం
B.శాతవాహన శాసనం
C.క్షత్రియ శాసనం
D.విధర్బ శాసనం
క్షత్రియ దర్పమాణ మర్దన అనే బిరుదున్న రాజు?
A.శ్రీముఖుడు
B.గోముఖుడు
C.గౌతమి పుత్ర శాతకర్ణి
D.మొదటి శాతకర్ణి
క్షత్రియ దర్పమాణ మర్దన అనే పదానికి అర్థం?
A.క్షత్రియులని చంపిన వాడు
B.క్షత్రియుల అహంకారాన్ని అణచి వేసిన వాడు
C.క్షత్రియుల రాజ్యాలను గెలిచిన వారు
D.క్షత్రియులను అణచి వేసిన వాడు
Result: