ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శాతవాహనులు నాసిక్ ప్రాంతం వారు అని పేర్కొన్న వ్యక్తి?
A.V.V మిరాశీ
B.సుక్తాంకర్
C.బార్జస్
D.P.T శ్రీనివాస అయ్యంగారు
శాతవాహనులు విదర్భ ప్రాంతానికి చెందిన వారు అని చెప్పిన వ్యక్తి?
A.సుక్తాంకర్
B.V.V మిరాశీ
C.A.స్మిత్
D.బార్నెట్
మూడవ పులోమామి యొక్క శాసనం పేరు?
A.హిరహడపల్లి శాసనం
B.పులోమావి శాసనం
C.మ్యక దోని శాసనం
D.బార్జను శాసనం
హిర హడపల్లి మ్యాకదోనీ శాసనాల ఆధారంగా శాతవాహనులు ఏ ప్రాంతం వారు అని పేర్కొన్నారు?
A.కర్ణాటక లోని బళ్ళారి
B.విధర్బ
C.వార్ధా
D.నాసిక్
హలుని వివాహం ఎవరితో జరిగింది?
A.కళావతి
B.లీలావతి
C.చంద్రకళ
D.లీలా భన్సలీ
హాలుని వివాహం ఏ ప్రాంతం లో జరిగింది?
A.పశ్చిమ గోదావరి
B.కాళేశ్వరం
C.అన్నవరం
D.ద్రాక్షా రామం
నాసిక్ శాసనం ఆధారంగా శాతవాహనులు ఏ ప్రాంతం వారు అని పేర్కొన్నారు?
A.నాసిక్
B.కర్ణాటక
C.బళ్ళారి
D.ఆంధ్ర
శాతవాహనులు కన్నడ ప్రాంతీయులు అని పేర్కొన్న వ్యక్తి?
A.గుత్తి వెంకట్రావ్
B.సుక్తాంకర్
C.గోపాల చారి
D.సంగన భట్ల
శాతవాహనుల కన్నడియులు (కన్నడాలు )అనే వాదాన్ని కొట్టిపారేసిన వ్యక్తి ఎవరు?
A.డా. K గోపాల చారి
B.సుక్తాంకర్
C.A.స్మిత్
D.D.రాజా రెడ్డి
శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం వారు పేర్కొన్న వ్యక్తుల్లో ఎక్కువ ఒకరు?
A.సుక్తాంకర్
B.గుత్తి వెంకట్రావ్
C.శ్రీనివాస అయ్యంగారు
D.మీరాశీ
Result: