ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
గౌతమిపుత్ర శాతకర్ణి కి ఏ నది ఆధారంగా బిరుదు వచ్చింది?
A.పెన్నా నది
B.కన్నా బెన్నా నది
C.యమున
D.నర్మద
కన్నాబెన్నా నదిని మహారాష్ట్రలో ఏ నదిగా పిలుస్తారు?
A.పెన్నా
B.గంగ
C.కావేరి
D.కన్వాస్
గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు ఆధారంగా శాతవాహనులు ఏ ప్రాంతం వారని పేర్కొన్నారు?
A.పెన్నా నది ప్రాంతం
B.విధర్భ
C.నాసిక్
D.కన్నడ
శాతవాహనులు ,ఆంధ్రులు ఒక్కరు కాదని వాదించిన వ్యక్తి?
A.సుక్తాంకర్
B.A.స్మిత్
C.బార్జస్
D.బార్నెట్
శివ స్కంద వర్మ ఏ రాజ్యానికి చెందిన రాజు?
A.శాతవాహన
B.మొగలాయి
C.మౌర్య
D.పల్లవ
కన్వాస్ నది మహారాష్ట్రలోని ఏ జిల్లాలో ప్రవహిస్తుంది?
A.ప్రాకృతం
B.వార్ధా
C.నాసిక్
D.విధర్బ
శాతవాహనుల రాజుల మతం ఏది?
A.బౌద్ధం
B.జైనం
C.క్రై స్తవం
D.వైదికం
శాతవాహన రాణుల మతం ఏది?
A.వైదికం
B.బౌద్ధం
C.జైనం
D.ప్రాకృతి
శాతవాహనుల రాజభాష ఏది?
A.ప్రాకృతం
B.వార్ధా
C.సంస్కృతం
D.పులోమావి
శాతవాహనుల రాజలాంఛనం ఏమిటి?
A.సూర్యుడు
B.చంద్రుడు
C.శని దేవుడు
D.బృహస్పతి
Result: