ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఉత్తర భారతదేశంలో మహారాజు, రాజాధిరాజు అనే బిరుదులు మొదటగా ధరించిన రాజులు ఎవరు?
A.కుషాణులు
B.శతవాహనులు
C.పల్లవులు
D.మౌర్యులు


దక్షిణ భారతదేశంలో మహారాజు, రాజాధిరాజు అనే బిరుదులను ధరించిన రాజులు ఎవరు?
A.కుషాణులు
B.పల్లవులు
C.మెగలాయిలు
D.శాతావాహనులు


శాతవాహనులలో గొప్పవాడు ఎవరు?
A.శ్రీముఖుడు
B.గోభద్రుడు
C.గౌతమి పుత్ర శాతకర్ణి
D.సమ గోపుడు


శాతవాహనులలో చివరి వాడు ఎవరు?
A.గౌతమి పుత్ర శాతకర్ణి
B.3వ పులోమావి
C.గోముఖుడు
D.సమ గోప


శాతవాహనుల మొదటి రాజధాని ఏది?
A.కోటి లింగాల
B.ధాన్య కటకం
C.ప్రతిష్టా పురం
D.నాసిక్


శాతవాహనుల రాజ్యం నాటి రెండవ రాజధాని ఏది?
A.నాసిక్
B.సమగోపురం
C.కోటి లింగాల
D.ప్రతిష్టాన పురం


శాతవాహనుల చివరి రాజధాని ఏది?
A.ధాన్య కటకం
B.కోటి లింగాల
C.ప్రతిష్టాన పురం
D.సమగోపురం


శాతవాహనుల యొక్క శాసనాలు మహారాష్ట్రలోని ఏ ప్రాంతం వద్ద లభ్యమయ్యాయి?
A.కోటి లింగాల
B.నాసిక్
C.విదర్భ
D.ప్రతిష్ట పురం


శాతవాహనుల శాసనాలు మహారాష్ట్రలో దొరకడం వల్ల వారిని ఏ ప్రాంతం వారీగా పేర్కొన్నారు?
A.విధర్బ ప్రాంతం
B.మహారాష్ట్ర ప్రాంతం
C.కన్నడ ప్రాంతం
D.నాసిక్ ప్రాంతం


గౌతమీపుత్ర శాతకర్ణి కి ఉన్న బిరుదు?
A.మహారాజు
B.శాతవాహనుల ప్రతిష్టకుడు
C.బెనాటక స్వామి
D.రంగ స్వామి

Result: