ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
తెలుగు పదాలు లిఖితరూపంలో లభించిన మొట్ట మొదటి శాసనం ఏది?
A.ఎర్ర గుడి శాసనం
B.మందగిరి శాసనం
C.స్థూప శాసనం
D.గాధా సప్త సతి
తెలుగులో స్వచ్ఛమైన మొట్టమొదటి శిలా శాసనం ఏ శతాబ్దానికి చెందినది?
A.6వ
B.7వ
C.8వ
D.9వ
తెలుగు భాష యొక్క చరిత్ర ఏ శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది?
A.8వ
B.9వ
C.11వ
D.12వ
ఆంధ్ర ను పాలించిన మొదటి రాజ వంశం గా ఎవరిని పేర్కొనవచ్చు?
A.మొగలాయిలు
B.మౌర్యులు
C.శాతవాహనులు
D.పల్లవులు
కోటిలింగాల లో దొరికిన ఏ వస్తువు ఆధారంగా శాతవాహనుల కంటే ముందే ఆంధ్రదేశాన్ని వేరే వారు పాలించారని తెలిసింది?
A.నాణెములు
B.చిత్ర పటాలు
C.పని ముట్లు
D.కళేబరాలు
భారతదేశంలోనే మొదటిగా నాణెములు వేయించడానికి ఏ రాజుని చరిత్రకారులు పేర్కొన్నారు?
A.నారెన
B.సమగోప
C.గోభద్రుడు
D.కంపయాస
శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు?
A.గోభద్రుడు
B.మొదటి శాతవాహనుడు
C.శ్రీ ముఖుడు
D.శ్రీ రంగుడు
శాతవాహనుల నాణెములు ఏ ప్రాంతం వద్ద లభించాయి?
A.డోర్నాల
B.కోటి లింగాల
C.నాగార్జున కొండ
D.గిద్దలూరు
శాతవాహనుల నాణెములు ఏ రాజు వేయించిన నాణెములను పోలి ఉన్నవి?
A.గోభద్రుడు
B.శ్రీముఖుడు
C.నారన
D.సమగోప
శాతవాహనుల నాణెములను బట్టి శ్రీముఖుడు ఎవరి వద్ద రాజా ఉద్యోగి ఉండొచ్చని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు?
A.నారన
B.కంప గోప
C.సిరయన
D.సమ గోప
Result: