ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మందగిరి శాసనం, ఎర్రగుడి శాసనం ఏ జిల్లాలో ఉన్నాయి?
A.కడప
B.కర్నూలు
C.నెల్లూరు
D.చిత్తూరు


ఎర్రగుడి శాసనం ఏ రకంగా రాయబడింది?
A.అర్థహీనంగా
B.అర్థ వంతంగా
C.ఎడమ నుండి కుడికి మరియు కుడి నుండి ఎడమకి
D.రాజులకు మాత్రమే అర్థం అయ్యేలా


మౌర్యుల సామంతునిగా శాతవాహనుడు ఏ ప్రాంతం నుండి పాలించాడు?
A.కోటి లింగాల
B.పాతపాడు
C.టెక్కల కోట
D.పాల్వాయి


శాతవాహనుడి నాణేలు ఇటీవల త్రవ్వకాల్లో ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయి?
A.సంగమేశ్వరం(కర్నూలు)
B.సరస్వతి పల్లి(కడప)
C.ఉస్తన పల్లి(కృష్ణా)
D.కొండాపూర్(మేదక్)


శాతవాహనుడి కుమారుని పేరు?
A.శ్రీ నాథుడు
B.శ్రీ ముఖుడు
C.శ్రీ రంగుడు
D.సామంతుడు


శాతవాహన వంశ పాలన ఏ ప్రాంతం నుండి ప్రారంభమైంది?
A.నాగార్జున కొండ
B.కోటి లింగాల
C.రాచర్ల
D.వెంకటగిరి


మధ్యరాతి యుగపు మానవజాతిని ఏమని పిలుస్తారు?
A.హోమోసేఫియన్స్
B.హ్యూమన్స్
C.హోమో హ్యూమన్స్
D.ఏదీ కాదు


ఆంధ్రాలో మృతదేహాలను భూస్థాపితం చేసే ఆచారం ఏ యుగంలో ప్రారంభమైందని భావిస్తున్నారు?
A.లోహ యుగం
B.కొత్త రాతి యుగం
C.మద్య రాతి యుగం
D.తామ్ర రాతి యుగం


తెలుగు మరియు ఆంధ్రభాష ఒక్కటేనని ఏ గ్రంథం పేర్కొంటుంది?
A.మహా భారతం
B.రామాయణం
C.భగవద్గీత
D.వాయు పురాణం


రామాయణం, మహాభారతం లో ఆంధ్ర అనే పదాన్ని ఏ విధంగా పేర్కొన్నారు?
A.ఒక దేశం
B.ఒక జాతి
C.ఒక సంస్కృతి
D.ఒక మతం

Result: