ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రీ. పూ. 6వ శతాబ్దంలో భట్టిప్రోలు కోట ను పాలించిన రాజు?
A.కుభీరకుడు
B.మొదటి భట్టి ప్రోలు
C.భారత దేవుడు
D.బాహుబలి రాజు


క్రీ. పూ. 6వ శతాబ్దంలో భట్టిప్రోలు రాజ్యంలో ఏ శాసనాన్ని వేయించారు?
A.భట్టి ప్రోలు స్థూప శాసనం
B.భట్టి ప్రోలు శిల శాసనం
C.భట్టి ప్రోలు శాసనం
D.భట్టి ప్రోలు రాజ్య శాసనం


భట్టిప్రోలు శాసనం లో పట్టణ లేదా నగర పరిపాలన కొరకు ఏ సభలు ఉండేవని పేర్కొనబడింది?
A.కుల సభలు
B.జాతి సభలు
C.రాజ్య సభలు
D.నిగమ సభలు


వర్తక సంఘాల వారు నిర్వహించే సమావేశాలను ఏమని పిలుస్తారు?
A.గోష్టి
B.వ్యాపార సభ
C.సభా మండలి
D.షష్టి


వర్తక సంఘాల సమావేశాలు రాజ్యం వేట కోసం సహకరించేవి?
A.రాజ్య భవిష్యత్
B.రాజ్య అభివృద్ధి
C.రాజ్య పరిపాలన
D.రాజ్య పైకం


చంద్రగుప్త మౌర్యుడు కుమారుని పేరు?
A.బిందు సారుడు
B.భద్ర
C.భద్ర బహు
D.మౌర్య సారుడు


చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెళ గోళ కు వెళ్లి ఏరకంగా మరణించాడు?
A.రాజ్య సంపదతో
B.ఉపవాసంతో
C.నిరాశతో
D.బాధతో


తారానాథ్ ప్రకారం బిందుసారుడు ఏ భూభాగాన్ని ఆక్రమించాడు?
A.రెండు పర్వతాలు
B.రెండు రాజ్యాలను
C.సమీప గ్రామాలను,పట్టణాలను
D.రెండు సముద్రాల మధ్య ఉన్న భూ భాగాన్ని



బిందుసారుడి కుమారుడు ఎవరు?
A.తారానాథుడు
B.భద్ర బాహుడు
C.శతవాహనుడు
D.అశోకుడు


బిందుసారుడి కుమారుడు ఏ మతాన్ని భారతదేశమంతటా వ్యాప్తి చేశాడు?
A.హిందూ
B.జైన
C.బౌద్ధ
D.క్రైస్తవ

Result: