ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


క్రీ. పూ. 6వ శతాబ్దంలో ఆంధ్ర ఎవరి పాలనలో ఉండేది?
A.భరతుడు
B.బాహుబలి
C.రుషభ నాథుడు
D.ఆంధ్ర దత్తుడు


జైన మత స్థాపకుడైన రుషభ నాథుడి కి ఎందరు కుమారులు?
A.2
B.4
C.7
D.3


క్రీ. పూ. 6వ శతాబ్దంలో అస్మక రాజ్యాన్ని పాలించిన రాజు?
A.బాహుబలి
B.భరతుడు
C.రుషిక నాథుడు
D.భారవేలుడు


క్రీ. పూ. 6వ శతాబ్దంలో అస్మక రాజ్య రాజధాని ఏది?
A.మగధ
B.ఇండికా
C.బోధన్
D.మౌర్య


ఖార వేలుని హథి గుంఫా శాసనం ప్రకారం మహాపద్మనందుడు ఏ సంవత్సరంలో దక్షిణ భాగాన్ని ఆక్రమించాడు?
A.క్రీ.పూ,, 6వ శతాబ్దం
B.క్రీ.పూ 450
C.క్రీ.పూ,, 321
D.క్రీ.పూ,, 1418


క్రీ. పూ. 321 లో చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించి మగధ రాజ్యాన్ని ఆక్రమించాడు?
A.పల్లవులను
B.మొగలులను
C.నందులను
D.గుప్తులను


చంద్రగుప్త మౌర్య కాలంలో ఏ దేశ రాయబారి అయిన మెగస్తనీస్ దక్షిణ భారతదేశాన్ని దర్శించాడు?
A.గ్రీకు
B.ఫ్రెంచ్
C.రష్యా
D.అమెరికా


క్రీ. పూ. 6వ శతాబ్దంలో బాహుబలి అనే రాజు తన పేరు మీదుగా విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న ప్రాంతం ఏది?
A.అస్మక
B.మగధ
C.మొగస్త నీస్
D.బోధన్


గ్రీకు రాయబారి మెగస్తనీస్ ఆంధ్రదేశంలో 30 కోటలు, లక్ష కాల్బలం, 2 వేల అశ్వక బలం ఉన్నాయని ఏ గ్రంథంలో పేర్కొన్నారు?
A.ఆంధ్ర చరిత్ర
B.ఇండికా
C.ఇండో గ్రీక్
D.ఇండికా టు గ్రీకు


ఆంధ్రదేశంలో ఉన్న 30 కోటల్లో ప్రముఖమైన కోటల్లో ఒకటి?
A.కోటి లింగాల కోట
B.ఎర్రకోట
C.భట్టి కోట
D.కుభీరకుడి కోట

Result: