ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న భూభాగాన్ని ఏమంటారు?
A.త్రిభుజ దేశం
B.త్రిలింగ దేశం
C.త్రినేత్ర దేశం
D.ఏదీ కాదు
త్రిలింగ ప్రజలు మాట్లాడే భాషను ఏ విధంగా వ్యవహరించారు?
A.తెనుంగు
B.త్రిలింగ భాష
C.తెలుగు
D.సంస్కృతం
కాలక్రమేణా త్రిలింగ ప్రజల భాష ఏ భాషగా మారింది?
A.తెనుంగు
B.తెనుగు
C.తెలుగు
D.త్రిలింగ
తెలంగాణలో తొలి తెలుగు పదం ఏమిటి?
A.నారాయణ
B.నా ఊరు
C.నా జాతి
D.నారణ
తెలింగ + దేశం ఏ పేరుతో పేర్కొనబడింది?
A.తెలింగ దేశం
B.తెలుగు దేశం
C.ఆంధ్ర దేశం
D.తెలంగాణ
నారణ అనే పదం యొక్క అర్థం?
A.నా యుద్ధం
B.నా దేశం
C.నారాయణ
D.నా తెలంగాణ
క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారత దేశంలో ఎన్ని మహా జనపదాలు ఉండేవి?
A.16
B.19
C.20
D.11
క్రీ. పూ. 6వ శతాబ్దంలో భారతదేశంలోని మహా జనపదాల్లో అత్యంత బలోపేతమైన రాజ్యం?
A.మగధ
B.కుంతల
C.అస్మక
D.హాథీ గుంపా
క్రీ.పూ. 6వ శతాబ్దంలో దక్షిణంలో ఉన్న ఏకైక రాజ్యం పేరు?
A.భారవేలు
B.అస్మక
C.మగధ
D.గోష్టికం
జైన సాహిత్యం ప్రకారం జైత మత స్థాపకుడు ఎవరు?
A.భరతుడు
B.జైన దత్తుడు
C.హాథీ గురుడు
D.రుషభ నాథుడు
Result: