శాతవాహన కాలం
ఎన్ని కర్షాపణాలు ఒక సువర్ణం అవుతుంది ?
35
25
30
55
Option A
Explanation
నిగమ సభలను పేర్కొన్న శాసనం ?
గుంటుపల్లి శాసనం
అమరావతి శాసనం
భట్టిప్రోలు శాసనం
నాగార్జునకొండ శాసనం
Option C
Explanation
శాతవాహన రాజులలో సంస్కృతంను పోషించిన వారు ?
హలుడు
కుంతల శాతకర్ణి
మొదటి శాతకర్ణి
మొదటి పులోమావి
Option B
Explanation
శాతవాహనుల కాలం నాటి కర్షపణాలు అనగా ?
బంగారు నాణేలు
వెండి నాణేలు
రాగి నాణేలు
సీసపు నాణేములు
Option B
Explanation
శ్రీలంక యువతి లీలావతి హాలుని వివాహం సప్తగోదావరి ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్న గ్రంథం లీలావతి పరిణయం గ్రంథంను రచించింది ?
కుతూహాలుడు
క్షేమేంద్రుడు
గుణాఢ్యుడు
శర్వవర్మ
Option A
Explanation
శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథంను ఏ భాషలో రచించారు ?
ప్రాకృతం
పైశాచికం
తెలుగు
సంస్కృతం
Option D
Explanation
శాతవాహనుల కాలం నాటిఅ తొలి తెలుగు పదం 'నాగబు' అనే పదం ఏ శాసనఫలకలో బయల్పడింది ?
భట్టిప్రోలు
గుంటుపల్లి
నాగార్జునకొండ
అమరావతి
Option D
Explanation
12మంది స్త్రీ పురుషులు బృందంగా నాట్యం చేసే దృశ్యాలు ఎక్కడ గుహాలలో కలవు ?
కార్లే
గుంటుపల్లి
నాసిక్
బాజా
Option A
Explanation
సాంచిస్థూపానికి తోరణాలను చెక్కించిన శాతవాహన రాజు ?
మొదటి శాతకర్ణి
రెండో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
Option D
Explanation
ఆచార్య నాగార్జుని కోసం నాగార్జున కొండలో పారవత విహారంను నిర్మించిన శాతవాహన రాజు ఎవరు ?
యజ్ఞశ్రీ శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
వాసిష్టపుత్ర పులోమావి
రెండో శాతకర్ణి
Option A
Explanation
అమరావతి చైత్రానికి గొప్ప ప్రాకారము నిర్మించినది ?
యజ్ఞశ్రీ శాతకర్ణి
అశోకుడు
ఆచార్య నాగార్జునుడు
మొదటి పులోమావి
Option C
Explanation
శాతవాహనుల మొదటి రాజధాని ఏది ?
అమరావతి
మైదవోలు
కోటిలింగాల
శ్రీకాకుళం
Option D
Explanation
హలుడు రచించిన గాధాసప్తశతి ఏ భాషలో రచించబడినది ?
పాళి
ప్రాకృతం
సంస్కృతం
దేశీభాష
Option B
Explanation
ఆంధ్రులు ఒక జాతిగా మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్థావించబడ్డారు ?
మత్స్య పురాణం
వాయు పురాణం
ఐతరేయ బ్రహ్మాణం
బ్రహ్మాండ పురాణం
Option C
Explanation
బౌద్ధులు గ్రంథ రచన ఏ భాషలో చేశారు ?
పాళి
ప్రాకృతం
సంస్కృతం
దేశీభాష
Option C
Explanation
ఆంధ్రులు బౌద్ధ మతమును అనుసరిస్తున్నారని తెలుపు అశోకుని శాసనము ఎన్నవది ?
10
5
11
13
Option D
Explanation