ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
సుగ్రీవుడు సీతని ఎక్కడెక్కడ వెతకమని తన వానరసేనని ఆదేశించాడు?
A.ఆంధ్ర చోళ మరియు పాంఢ్య ప్రాంతాలు
B.ఆర్య,మౌర్య ప్రాంతాలు
C.మోహలాయి,పల్లవ ప్రాంతాలు
D.సంఘ శ్రీ,ధనంద ప్రాంతాలు
మహాభారత యుద్ధంలో ఆంధ్రులు ఎవరికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు?
A.కౌరవులు
B.పాండవులు
C.కృష్ణుడు
D.కర్ణుడు
ధర్మామృతం లో ధననందుడు బౌద్ధ సన్యాసి అయిన ఎవరి కళ్ళు తీయించి గుడ్డివాడిని చేశాడు?
A.సంఘ దేవుడు
B.బుద్ధ శ్రీ
C.అంధక శ్రీ
D.సంఘ శ్రీ
ధర్మామృతంలో ధననందుడు ఏ ప్రాంతానికి చెందిన రాజు?
A.ప్రతిపురం
B.రాజపురం
C.ప్రతి పాలపురం
D.పాల పురం
గుడ్డివాడైన భౌద్ధ సన్యాసి ధననందుదుడి ఏ తరాల వారు పుట్టుగుడ్డి గా జన్మిస్తారని శపించారు?
A.14
B.7
C.4
D.3
సన్యాసి శాపం వల్ల ధననందుడి రాజ్యాన్ని ఏమని పిలిచారు?
A.అంధన రాజ్యం
B.అంధక రాజ్యం
C.అంధ రాజ్యం
D.బౌద్ధ అంధ రాజ్యం
ఏ గ్రంథం ఆధారంగా అంధులు ఆంధ్రులు గా మారాలని చెప్తారు?
A.రామాయణం
B.భారతం
C.ప్రతాపరుద్రం
D.ధర్మామృతం
ప్రతాపరుద్ర యశోభూషణం రచించిన కవి?
A.శ్రీశ్రీ
B.విద్యానాథుడు
C.నన్నయ
D.శ్రీ నాథుడు
ప్రతాపరుద్ర యశోభూషణం ప్రకారం శివుడు ఎన్ని రకాల లింగరూపంలో వెలశాడని ప్రసిద్ధి?
A.3
B.4
C.10
D.9
ప్రతాపరుద్ర యశోభూషణం లో శివుడు లింగరూపంలో వెలసిన క్షేత్రాలలో ఒకటి?
A.వేములవాడ
B.తిరుపతి
C.కాళేశ్వరం
D.రామప్ప
Result: