ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మైదవోలు శాసనం రాసిన రాజు ఎవరు?
A.శివసేన వర్మ
B.భీమ సేన వర్మ
C.శివ స్కంధ వర్మ
D.మైదవోలు వర్మ


మైదవోలు శాసనం లో ఆంధ్రుల రాజధాని ఏ విధమైనది అని పేర్కొన్నారు?
A.ధాన్య నిలయం
B.ధాన్య కటకం
C.జాతి నిలయం
D.తొలి శకం


ఆంధ్రనగరి కి మరొక పేరు?
A.ఆంధ్ర పథం
B.ధాన్య కటకం
C.జాతి నగరి
D.తొలి పథ దేశం


వాయు పురాణం ప్రకారం ఆంధ్రులు ఏ ఖండం నుండి వచ్చిన వారు?
A.మద్య ఆసియా
B.ఆసియా
C.అంటార్కికా
D.ఉత్తర ఆసియా


వాయు పురాణం ప్రకారం ఆంధ్రులు ఏ నది తీరం నుండి వచ్చారని అంటారు?
A.కృష్ణానది
B.మహానది
C.గోదావరి
D.వక్షు


ఎవరి దండయాత్రల కారణంగా ఆంధ్రులు ఉత్తర భారతదేశానికి చేరుకున్నారు?
A.మొగలాయిలు
B.మౌర్యులు
C.ఆర్యులు
D.పల్లవులు


దక్షిణ భారతదేశానికి వచ్చిన ఆంధ్రులు స్థానికంగా ఏ తెగలలో కలిసి జీవించారు?
A.నాగులు యక్షులు మరియు మహిషులు
B.బృహత్,దర్శి
C.ఆక్సీన్లు,నాగదేవులు
D.నాగదేవులు,మహిషరులు,మగధ


ఆర్యులు ఏ తెగ వారిని పిశాచులు అని పేర్కొన్నారు?
A.నాగులు
B.దరిద
C.మహిషులు
D.యక్షులు


పిశాచులు అనే తెగ వారు మాట్లాడే భాష ను ఏమంటారు?
A.పైపిశా
B.దరిద
C.మహిశాచి
D.పైశాచి


కుంతల శాతకర్ణి కాలంలో గుణాడ్యుడు ఏ భాషలో బృహత్కథ అనే గ్రంథాన్ని రచించాడు?
A.తెలుగు
B.పైశాచి
C.సంస్కృతి
D.దరిద

Result: