ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విశ్వామిత్రుని కుమారులు మొదటగా ఏ ప్రాంతంలో నివసించారు?
A.పుళింద ప్రాంతం
B.ఆర్య ప్రాంతం
C.శబర ప్రాంతం
D.ముతిబ ప్రాంతం


జాతక కథలు అని ఎవరి జీవిత కథలను అంటారు?
A.గౌతమ బుద్ధుడు
B.విశ్వామిత్రుడు
C.రాముడు
D.వాల్మీకి


జాతక కథల్లో మొదటిసారిగా ఆంధ్రుల నివాస ప్రాంతం నుండి ప్రస్తావించిన జాతక కథ ఏది?
A.బుద్ధసేన జాతక కథ
B.విశ్వసేన
C.భీమ సేన
D.శివ సేన


ఆంధ్రుల నివాస ప్రాంతాన్ని ఏ పథంగా పేర్కొన్నారు?
A.తెనుగు పథం
B.ఆంధ్ర పథం
C.విజయ పథం
D.జాతి పథం


సెరివణిజ జాతక కథ ఏ నదిపై ఆంధ్రనగరి ఉందని పేర్కొంది?
A.గోదావరి
B.గంగ
C.తుంగ భద్ర
D.తెలివాహ


సెరివణిజ జాతక కథ ద్వారా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త?
A.K.P జైస్వాల్
B.ఆగర్వాల్
C.K.P తెలివాన్
D.రాజేంద్ర రాయ్


కె. పి. జైస్వాల్ తెలివాహనదిని ఏ నది గా పేర్కొన్నారు?
A.మహానది
B.మహానది యొక్క ఉపనది
C.ఉపనది
D.సరస్సు


P.C రాయ్ తెలివాహనదిని ఏ నదిగా పేర్కొన్నారు?
A.తపతి
B.నర్మద
C.తుంగ భద్ర
D.కృష్ణా


P.C రాయ్ వాదనను సమర్థించిన శాసనం ఏది?
A.కృష్ణా శాసనం
B.మైదవోలు శాసనం
C.విష్ణు శాసనం
D.భీమ సేన శాసనం


తొలి పల్లవరాజు ఎవరు?
A.శివ స్కంధ వర్మ
B.రాజేంద్ర వర్మ
C.రామ్మోహన వర్మ
D.శివ వర్మ

Result: