ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆంధ్ర ప్రజలు మాట్లాడే భాషను ఏమంటారు?
A.తెలుగు
B.ఆంధ్ర భాష
C.సంస్కృతం
D.అచ్చ తెలుగు


ఆంధ్ర అనే పేరును భాష కోసం ఉపయోగించడం ఏ శతాబ్దంలో మొదలైంది?
A.క్రీ.శ 10వ
B.క్రీ.శ 11వ
C.క్రీ.శ 12వ
D.క్రీ.శ 9వ


ఏ కవి వేయించిన "నందపూడి" శాసనం లో మొదటిసారిగా "తెనుగు" గురించి ప్రస్తావించబడింది?
A.తెనాలి రామకృష్ణ
B.నన్నయ
C.తిక్కన
D.శ్రీశ్రీ


తెనుగు మరియు ఆంధ్ర భాష ఒకటేనని నన్నయ యొక్క ఏ గ్రంథం ద్వారా తెలుస్తుంది?
A.రామాయణం
B.విష్ణు శాసనం
C.మహా భారతం
D.వేంకటేశ్వర విజయం


నన్నయ్య మహాభారతం లోని ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు?
A.మూడు
B.ఒకటి
C.రెండున్నర
D.నాలుగు


ఆంధ్రుల గురించి ఏ గ్రంథంలో మొదటగా ఒకే జాతివారు గా ప్రస్తావించబడింది?
A.మహాభారతం
B.ఐతరేయ బ్రహ్మణం
C.రామాయణం
D.మహాప్రస్థానం


సునాస్సేపుడి ని బలి నుండి కాపాడి తన ఆశ్రమానికి తీసుకు వచ్చిన వ్యక్తి?
A.వామనుడు
B.బలి చక్రవర్తి
C.వాల్మీకి
D.విశ్వా మిత్రుడు


విశ్వామిత్రుడు ఆగ్రహంతో తన కుమారులను ఆర్య ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలని ఆదేశించారు?
A.ఉత్తర దిశకు
B.దక్షిణానికి
C.అడవుల్లోకీ
D.గుహాల్లోకి


విశ్వామిత్రుడి శాపం వల్ల అతని కుమారులు ఏ ఏ తెగలలో కలిసి నివసించారు?
A.శబర మరియు పుళింద
B.భీమసేన,పుండరి
C.రాయ,శబరి
D.మూతి బల్,ఆంధ్ర దేవ్


ఆంధ్రులను ఏ దేవుని సంతతిగా పేర్కొనవచ్చు?
A.విశ్వామిత్రుని కుమారులు
B.విశ్వామిత్రుడు
C.వాల్మీకి
D.నన్నయ

Result: