ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


లోహ యుగంలో మోరివరగుళ్ళు అనే రాక్షస గుళ్ళు ఉన్న జిల్లా?
A.కర్నులు
B.గుంటూరు
C.అనంతపురం
D.ప్రకాశం


శిలా శవ పేటికలో భూమిలో పాతే విధానాన్ని ఏమంటారు?
A.డోల్ మైన్స్
B.మెన్ హిర్స్
C.ప్రస్థరికలు
D.స్పృతి చిహ్నం


ప్రస్తరికలు ఏ జిల్లాలో మినహాయించి ఆంధ్రప్రదేశ్ లో అంతటా బయటపడ్డాయి?
A.విజయవాడ
B.విశాఖపట్నం
C.కర్నూలు
D.చిత్తూరు


మృతుని పూడ్చిన చోట స్మృతి చిహ్నంగా శిలా స్తంభాన్ని ఉంచడాన్ని ఏమంటారు?
A.మెన్ హీర్స్
B.సిస్థ్
C.డోల్ మెన్స్
D.సార్గో ఫాస్


మట్టితో వివిధ ఆకారాలలో శవపేటికలను నిర్మించి అందులో మృతదేహాన్ని పూడ్చి పెట్టడం ని ఏమంటారు?
A.సిస్థ్
B.ప్రస్థరికం
C.శవ కొష్టిక
D.శిలా పేటిక


మెన్ హీర్స్ రకం శవ పేటికలు ఏ జిల్లాలో బయటపడ్డాయి?
A.చిత్తూరు
B.కడప
C.కృష్ణా
D.కర్నూలు


శవ కొష్టిక పేటికలను ఏ ఆకారంలో తయారు చేస్తారు?
A.జంతువులు
B.పక్షులు
C.మానవుని రూపం
D.పిరమిడ్


శంఖవరం కర్నూలు జిల్లాలో ఏ జంతువు ఆకారంలో ఉన్న శవ కోస్టికలు ఉన్నాయి?
A.ఏనుగు
B.గొర్రె
C.ఎద్దు
D.జింక


నల్గొండ తెలంగాణలో ఏ జంతువు ఆకారంలో గల శవ కోస్టికలు ఉన్నవి?
A.ఏనుగు
B.ఆవు
C.ఎద్దు
D.గొర్రె


ఆంధ్ర అనే పేరు మొదటగా దేన్నీ సూచిస్తుంది?
A.సంస్కృతి
B.సంప్రదాయం
C.జాతి
D.కులం,మతం

Result: