ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
లోహ యుగంలో ఏ లోహంతో ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు తయారు చేశారు?
A.రాగి
B.మాంగనీస్
C.ఇత్తడి
D.ఇనుము
లోహ యుగంలో ప్రజలు దేనితో చేసిన పనిముట్లను కూడా అధికంగా ఉపయోగించేవారు?
A.జింక్
B.తగరం
C.రాతి మరియు రాగి
D.డోల మైట్
లోహ యుగంలో ఏ పనిముట్లు వాడడం వల్ల వ్యవసాయ అభివృద్ధి జరిగింది?
A.రాగి పనిముట్లు
B.రాతి పనిముట్లు
C.ఇనుప పనిముట్లు
D.డోలమైట్ పనిముట్లు
లోహ యుగంలో ప్రజలు ఏ దాన్యాన్ని ఎక్కువగా పండించారు?
A.జొన్నలు
B.వరి
C.గోధుమ
D.వేరు శనగ
పురాతత్వ శాస్త్రవేత్త డా. సంకాలియా అభిప్రాయం ప్రకారం ఏ దేశంలో మొదటగా వరి పండించారు?
A.తమిళనాడు
B.ఆంధ్ర దేశం
C.కేరళ
D.కాశ్మీర్
ఏ యుగం లో చారిత్రక యుగానికి అంకురార్పణ జరిగింది?
A.తాను శిలా యుగం
B.నవీన శిలా యుగం
C.తొలి శిల యుగం
D.లోహ యుగం
లోహ యుగం యొక్క ప్రధాన చిహ్నాలు?
A.పనిముట్లు
B.వరి ధాన్యాలు
C.సమాధులు
D.లోహాలు
లోహ యుగంలో సమాధులపై ఏ శిలలు ఉంచుట వల్ల బృహత్ శిలా యుగం అని పేరు వచ్చింది?
A.బృహత్ శిలలు
B.రాగి శిలలు
C.తగరం శిలలు
D.బృహస్పతి శిలలు
లోహ యుగంలో కురంబర గుళ్ళు అనే రాక్షస గుళ్ళు ఉన్న జిల్లా?
A.చిత్తూరు
B.కర్నూలు
C.కడప
D.అనంతపురం
లోహ యుగంలో పాండవ గుళ్ళు అనే రాక్షస గుళ్ళు ఉన్న జిల్లా?
A.అనంతపురం
B.నెల్లూరు
C.చిత్తూరు
D.కర్నూలు మరియు కడప
Result: