ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కొత్త రాతి యుగం లో అనంతపురం జిల్లాలో ఏ ప్రాంతంలో స్థావరాలు ఉండేవి?
A.కొండ ప్రాంతంలో
B.గుహల్లో
C.పాలవాయ ప్రాంతంలో
D.బస్తీలో
కొత్త రాతి యుగం లో పశువుల పేడను ఏ విధంగా ఉపయోగించారు?
A.వంట చెరకు
B.బూడిద
C.మట్టిగా
D.ఇండ్ల నిర్మాణంలో
పురుషాధిక్యత, మతవిశ్వాసాలు మొదలైనప్పుడు దీన్నే "నాగరికత విప్లవం" అంటారు అని పేర్కొన్న శాస్త్రవేత్త?
A.ఆరిస్థాటిల్
B.బ్రూస్ పూట్
C.గార్డెన్ చైల్డ్
D.సోక్రటీస్
కొత్తరాతి యుగంలో మానవుడు మొట్టమొదట ఉపయోగించిన లోహం ఏది?
A.ఇనుము
B.రాగి
C.ఇత్తడి
D.మాంగనీసు
రాగి + తగరం మిశ్రమంతో ఏ లోహం ఉత్పత్తి అయింది?
A.కాంస్యం
B.బంగారం
C.జిప్సం
D.డోలమైట్
తామ్ర శిలా యుగానికి ఏ లోహ ఉపయోగం వల్ల ఆ పేరు వచ్చింది?
A.తామ్ర లోహం
B.ఇనుము
C.రాగి
D.తగరం
తామ్ర శిలాయుగం లో పాతపాడు (కర్నూలు) లో ఏం తయారు చేశారు?
A.లోహాలు
B.ఇటుకలు
C.కర్ర రాపిడితో నిప్పు
D.ఇంటి గోడలు
తామ్ర శిలాయుగం లో కృష్ణా జిల్లాలో లభ్యమైన వస్తువులు?
A.రాగి పనిముట్లు
B.రాగి+తగరం లోహాలు
C.కుండలు
D.మట్టి వస్తువులు
తామ్ర శిలాయుగం లో ఇంటి గోడలను ఇటుకలతో ఏ ఆకారంలో నిర్మించే వారు?
A.చతురస్త్రం
B.త్రిభుజం
C.గుండ్రం
D.షడ్భుబి
లోహ యుగంలో ప్రధానంగా ఉపయోగించిన లోహం?
A.రాగి
B.ఇనుము
C.తగరం
D.కాంస్యం
Result: