ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గుంటూరు జిల్లాలోని పెద్ద రాతి బండ లోపల తయారుచేసిన ఇంటి మధ్యలోని కుండలో ఏం సమాధి చేయబడింది?
A.జంతు కళేబరం
B.ఆయుధాలు
C.శిశువు కళేబరం
D.పనిముట్ల సముదాయం


గుంటూరు జిల్లాలోని పెద్ద రాతి బండ లో ఎన్ని ఇళ్లను ఏర్పాటు చేశారు?
A.6
B.8
C.10
D.4


కొత్త రాతి యుగం నాటి పనిముట్లు తయారు చేసే కేంద్రం బయట పడిన ప్రాంతం?
A.సత్తెనపల్లి
B.గండ్లూరు
C.గిద్దలూరు
D.కదంబాపూర్


రాబర్ట్ బ్రూస్ పూట్ ప్రకారం కొత్త రాతి యుగ కాలంలో ఏ దేవుని ఆరాధన మొదలైంది?
A.శని దేవుడు
B.లింగం
C.బృహస్పతి
D.గణేశుడు


కొత్త రాతి యుగం కాలంలో లింగ ఆరాధన మొదటగా ఎక్కడ మొదలైంది?
A.గండ్లూరు
B.మూపురం
C.రాయాచూరు
D.రాయ పట్నం


వేల్పుల మడుగు ప్రాంతంలో బయటపడిన చిత్రం ఏ విధంగా ఉంది?
A.మూపురం గల ఎద్దులు ఎదురెదురుగా ఉన్న చిత్రం
B.మానవుడు వాడిన పనిముట్ల చిత్రం
C.ఆ కాలం జంతువుల చిత్రం
D.ఆ కాలం నాటి సంస్కృతి ,సంప్రదాయాల చిత్రం


తెనగల ప్రాంతంలో ఏ రంగులో ఉన్న కుక్క, జింక చిత్రాలు లభించాయి?
A.ఎరుపు
B.నలుపు
C.గోధుమ
D.తెలుపు


కొత్తరాతి యుగంలో విల్లంబులు ధరించిన మనిషి చిత్రాలు ఎక్కడ లభించాయి?
A.రేణిగుంట
B.లక్కవరం
C.లత్తీ పురం
D.చింత గుంట


కొత్తరాతి యుగంలో కనిగిరి, దర్శి, వేమవరం లాంటి స్థావరాలు కలిగిన జిల్లా ఏది?
A.గుంటూరు
B.ప్రకాశం
C.చిత్తూరు
D.నెల్లూరు


కొత్త రాతి యుగం లో నాగార్జున కొండ, అమరావతి వంటి స్థావరాలు ఉన్న జిల్లా ఏది?
A.ప్రకాశం
B.అనంతపురం
C.కడప
D.గుంటూరు

Result: