ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కొత్త రాతి యుగం లో వేటిని మచ్చిక చేసుకొనుట ప్రారంభమైంది?
A.పక్షులు
B.సరి సృపాలు
C.జంతువులు
D.నీటి ఆధారిత జంతువులు


కొత్త రాతి యుగం లో ఏ వృత్తిని నేర్చుకున్నారు?
A.వ్యవసాయం
B.గృహ నిర్మాణం
C.బట్టలు కుట్టడం
D.ఎగుమతులు చేయడం


కొత్త రాతి యుగం లో ఎలాంటి విగ్రహాలను తయారు చేశారు?
A.సున్నపురాయి విగ్రహాలు
B.ఇనుప విగ్రహాలు
C.రాతి విగ్రహాలు
D.జిప్సంతో తయారు చేసిన విగ్రహాలు


కొత్త రాతి యుగం లో వేటిని పెంచి పోషించారు?
A.పక్షులను
B.పశువులను
C.క్రుర మృగాలను
D.ఏదీ కాదు


కొత్తరాతి యుగంలో ఏ ఆకృతిలో రాళ్లను పేజీ కప్పును వేసుకున్నారు?
A.చతుర్బుజం
B.వలయం
C.త్రిభుజం
D.బంతి


ఇంటి వెనుక జంతువుల దాడి జరగకుండా ఇళ్లను ఏ విధంగా నిర్మించుకున్నారు?
A.ఒక దానికి ఒకటి ఆనించి
B.గోడలు బలంగా కట్టుకున్నారు
C.పైకప్పు గట్టిగా కట్టారు
D.చుట్టూ ఇనుప చువ్వలు కట్టారు


కొత్త రాతి యుగపు ఇళ్ళ ఆనవాలు ఏ జిల్లాలో కనిపించాయి?
A.కడప,కర్నూలు
B.చిత్తూరు,నెల్లూరు
C.కడప,కర్నూలు
D.అనంతపురం మరియు మహబూబ్ నగర్


కొత్త రాతియుగపు వ్యవసాయ క్షేత్రాలు ఏ జిల్లాల్లో కనిపించాయి?
A.అనంతపురం మరియు కర్నూలు
B.నెల్లూరు,గుంటూరు
C.ప్రకాశం
D.తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి


గుంటూరు జిల్లాలోని ఏ గ్రామం లో భూమి లోపల ఒక పెద్ద రాతి బండ ఉన్నది?
A.కడంబపూర్
B.రాయపూర్
C.గండ్లూరు
D.లత్త వరం


గుంటూరు జిల్లాలో ఉన్న పెద్ద రాతి బండను తొలిచి ఏం తయారు చేశారు?
A.పనిముట్లు
B.గుహలు
C.ఇండ్లు
D.ఆయుధాలు

Result: