ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కర్నూలు జిల్లాలో ఏ ప్రాంతంలో ఎరుపురంగు చిత్రాలు ,జింక బొమ్మలు లభ్యమయ్యాయి?
A.గిద్దలూరు
B.వీరాపురం
C.సంగమేశ్వరం
D.కాలువ బుగ్గ


కర్నూలు జిల్లా పులిచెర్ల ప్రాంతంలో లభించిన చిత్రాలు ఏమి?
A.మసక బారిన చిత్రాలు
B.ముసుగు దొంగలు
C.సగం చిత్రించిన జింక ఎదురుగా ముసుగు వేసుకున్న మానవ ఆకృతి
D.మానవుడు వాడిన పరికరాలు,పనిముట్లు చిత్రం


నైపుణ్యం, వైవిధ్యం కలిగిన పనిముట్లను ఉపయోగించిన యుగం?
A.మధ్య రాతి యుగం
B.తొలి రాతి యుగం
C.కొత్త రాతి యుగం
D.కొత్తతరం


కొత్త రాతి యుగం లో వాడిన పనిముట్ల లో ఒకటి?
A.గొడ్డలి మరియు సుత్తి
B.రంపం
C.ఇనుప రాయి
D.ఇనుప చువ్వ


కొత్త రాతి యుగం లో ఉపయోగించిన పనిముట్లను ఏ శిలతో తయారు చేస్తారు?
A.జిప్సం
B.మంగనీసు
C.సున్నపురాయి
D.నల్ల శాణం మరియు బసాల్డ్


కొత్త రాతి యుగం లోని ఆయుధాలు వేటి తో తయారుచేస్తారు?
A.కార్బెట్
B.జింక్
C.కార్బన్
D.డోల మైట్


రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏ ప్రాంతంలో తవ్వకాలు జరిపి కొత్త రాతి యుగం నాటి ఆధారాలు వెతికి తీశాడు?
A.కడప
B.చిత్తూరు
C.అనంతపురం
D.కర్నూలు


చరిత్ర పూర్వ యుగానికి పితామహుడిగా ఎవరిని పేర్కొనవచ్చు?
A.రాబర్ట్
B.రాబర్ట్ హీన్
C.రాబర్ట్ సన్
D.రాబర్ట్ బ్రూన్ పూట్


కొత్త రాతి యుగం లో ఎటువంటి నివాసాలు ఏర్పడ్డాయి?
A.చరసివాసాలు
B.స్థిరనివాసాలు
C.గుడారాలు
D.గుడిసెలు


కొత్తరాతి యుగంలో ఉత్పత్తి చేసిన ధాన్యం?
A.వరి
B.రాగులు మరియు పెసలు
C.జొన్నలు
D.కందులు,నువ్వులు

Result: