విష్ణు కుండినులు
శాతవాహనుల కాలం నాటి గృహ చైత్రాలయం ?
గుంటుపల్లి
నాగార్జునకొండ
అమరావతి
భట్టిప్రోలు
Option A
Explanation
క్రింది వానిలో సరిగా జతపరిచినది ?
యజ్ఞశ్రీ శాతకర్ణి - త్రిసముద్రతోయపీతవాహన
మొదటి పులోమావి - నవనగర స్వామి
మొదటి శాతకర్ణి - సామ్రాట్టు
రెండవ శాతకర్ణి - అగమ నిలయ
Option C
Explanation
శాతవాహనులందరిలో గొప్పవాడు ?
మొదటి శాతకర్ణి
హలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
యజ్ఞశ్రీ శాతకర్ణి
Option C
Explanation
బెణకటక స్వామి బిరుదు గల శాతవాహన రాజు ?
యజ్ఞశ్రీ శాతకర్ణి
రెండో పులోమావి
హలుడు
గౌతమీపుత్ర శాతకర్ణి
Option D
Explanation
చివరి శాతవాహన రాజు ?
రెండో పులోమావి
మూడో పులోమావి
యజ్ఞశ్రీ శాతకర్ణి
విజయశ్రీ శాతకర్ణి
Option B
Explanation
క్రిందివానిలో పశ్చిమతీర ప్రధాన రేవు పట్టణం ?
భరుకచ్ఛ
మైసోలియా
ఘంటసాల
కోరంగి
Option A
Explanation
క్రిందివానిలో మొదట చేసిన మొదటి రాజవంశం ?
ఇక్ష్వాకులు
కాకతీయులు
విష్ణుకుండినులు
శాతవాహనులు
Option D
Explanation
అమరావతి స్థూపంను దర్శించి పూర్ణకుంభంను సమర్పించిన చర్మకారుడు ?
అనందుడు
బోధిశర్మ
ధిమికుడు
రేవంతుడు
Option C
Explanation
శ్వేతగజ జాతక చిత్రం అజంతాలోని ఎన్నవ గుహలో ఈ వర్ణచిత్రం వుంది ?
19వ గుహ
13వ గుహ
7వ గుహ
10వ గుహ
Option D
Explanation
శాతవాహన కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది ?
వినుకొండ
పల్నాడు
గూడూరు
నాగార్జునకొండ
Option A
Explanation
శాతవాహనుల నాటి రాజ భాష ?
ప్రాకృతం
సంస్కృతం
పర్షియా
పైశాచిక
Option A
Explanation
సువర్ణకారులు అనగా ?
సుగంధ ద్రవ్యాల వారు
కంసాలులు
వడ్రంగులు
చర్మకారులు
Option B
Explanation
క్రింది వానిలో సరికానిదేది ?
సేలవధకులు - శిల్పులు
హాలికలు - వ్యవసాయం చేసేవారు
కోలికలు - సాలెవారు
కులారులు - కంచుపని వారు
Option D
Explanation
దక్షిణ పథేశ్వరుడు బిరుదు గల శాతవాహన రాజు ?
మొదటి పులోమావి
మొదటి శాతకర్ణి
గౌతమీపుత్ర శాతకర్ణి
రెండో పులోమావి
Option D
Explanation
సత్తపై అనే ప్రాకృత గ్రంథంను రచించింది ?
క్షేమేంద్రుడు
గుణాఅఢ్యుడు
హాలుడు
శర్వవర్మ
Option C
Explanation
బృహత్కథ గ్రంథంను పైశాచిక భాషలో రచించింది ?
గుణాఢ్యుడు
శర్మవర్మ
క్షేమేంద్రుడు
సోమదేవనూరి
Option A
Explanation