ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మధ్య రాతియుగం లో ప్రధానంగా గీకుడు రాళ్లను వేటికి కట్టి ఉపయోగించేవారు?
A.కర్ర లేదా ఎముక
B.ఇనుప కడ్డీ
C.చెట్టు ఊడలు
D.చిన్నరాయి
మధ్య రాతి యుగంలో పనిముట్లను తయారు చేయడానికి వాడిన రాయి?
A.గులాక రాయి
B.కంకర రాయి
C.చేకుముకి రాయి
D.గోకుడు రాయి
మధ్య రాతియుగం లోని చిత్రలేఖనాలు దొరికిన ప్రాంతం?
A.భిల్ల సుర్గం
B.డోర్నాల (ప్రకాశం)
C.చేజెర్ల
D.బొర్రా గుహలు
మధ్య రాతియుగం నాటి చిత్రలేఖనాలు దొరికిన కేతవరం గుహలు ఉన్న జిల్లా?
A.కడప
B.కర్నూలు
C.చిత్తూరు
D.ప్రకాశం
క్రింది వాటిలో మధ్య రాతియుగం లో కనుగొనబడిన పరికరం?
A.రాళ్ళకు రంద్రాలు చేసే పరికరం
B.రాళ్ళను శుద్ధి చేయు పరికరం
C.రాళ్ళను గుర్తించు పరికరం
D.భూమిలో ఖనిజాలు వెతికే పరికరం
మధ్య రాతియుగం లోని శిలా పరికరాలు దొరికిన ప్రాంతం?
A.కారంపూరి
B.నాగులేరు
C.గిద్ద లూరు
D.డోర్నాల
క్రింది వాటిలో మధ్య రాతియుగం లో ఉపయోగించిన పరికరం?
A.గొడ్డలి
B.సుత్తి,రంపం
C.వడిసెలు మరియు బాణాలములుకులు
D.కర్రతో చేసిన గొడ్డలి ,సుత్తి
ఏ ప్రాంతంలో శిలా చిత్రలేఖనాలు మధ్య రాతియుగం కాలం నుంచే ప్రారంభమయ్యాయి?
A.కేరళ
B.తమిళనాడు
C.పంజాబ్
D.ఆంధ్రా
మధ్య రాతి యుగంలో చిత్రలేఖనానికి ఏ రంగు ను మాత్రమే వాడారు?
A.నలుపు
B.ఎరుపు
C.తెలుపు
D.ఆకుపచ్చ
క్రింది వాటిలో మధ్య రాతి యుగంలో చిత్రించిన జంతువుల్లో ఒకటి?
A.నక్క
B.నెమలి
C.పులి
D.సింహం
Result: