ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


మానవుడు ఎముకల పరిశ్రమ, బ్లేడు పరిశ్రమ మొదలైనవి కనుగొన్న యుగం ఏది?
A.తోలి ప్రాచీన యుగం
B.మధ్య పాచిన యుగం
C.ఉత్తర ప్రాచీన యుగం
D.ఏదీ కాదు


ఉత్తర ప్రాచీన యుగం లో దొరికిన బ్లేడులు ఏ ఆకారం లో ఉన్నాయి?
A.పదునైన కర్ర ఆకారంలో
B.గుర్రపు నాడ ఆకారంలో
C.లోహ ఆకారంలో
D.మానవుని ఎముక ఆకారంలో


ఉత్తర ప్రాచీన యుగంలో భిల్ల సుర్గం గుహల్లో దొరికినవి ఏమిటి?
A.ఎర్రకొండ పాలెం
B.సగిలేరు
C.చింత మానుగని
D.రేణిగుంట


ఉత్తర ప్రాచీన యుగంలో గుంతకల్లు ప్రాంతంలో ఎలాంటి పరికరాలు లభించాయి?
A.తలలు లేని జంతు కళేబరాలు
B.పదునైన బ్లేడులు
C.ఇనుప వస్తువులు
D.మానవుని అస్థిపంజరాలు


ఉత్తర ప్రాచీన యుగంలో గుంతకల్లు ప్రాంతంలో ఎలాంటి పరికరాలు లభించాయి?
A.ఇనుముతో చేసినవి
B.కర్రతో చేసినవి
C.బ్లేడుతో చేసినవి
D.ఎముకలతో చేసినవి


ఉత్తర ప్రాచీన యుగంలో గుంతకల్లు ప్రాంతంలో దొరికిన పరికరాలు ఏ జంతువు ఆకారంలో ఉన్నాయి?
A.గుర్రం
B.ఒంటె
C.గొర్రె
D.జింక


ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఎలాంటి రాయితో చేసిన బ్లేడులు లభించాయి?
A.క్వార్ట జైట్
B.జిప్సం
C.సున్నపురాయి
D.పాలరాతి


ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన బ్లేడులు , బ్యూరిన్ లు లభించిన ప్రాంతం?
A.నల్లగుండ్ల(చిత్తూరు)
B.సగిలేరు(కడప)
C.రేణిగుంట(చిత్తూరు)
D.ఎర్ర కంకర(విశాఖ)


మధ్య రాతియుగం లో ఏ రకమైన పనిముట్లు ఉపయోగించబడ్డాయి?
A.పెద్ద పరిమాణం
B.పదునైనవి
C.చిన్న పరిమాణం
D.ఇనుముతో చేసినవి


మధ్య రాతియుగం ని ఈ పేరుతో కూడా పిలుస్తారు?
A.స్థూల శిలా యుగం
B.సూక్ష్మ శిలా యుగం
C.పురాతన శిలా యుగం
D.అభివృద్ది శిలా యుగం

Result: