ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
పూర్వ ప్రాచీన శిలాయుగం లో రాళ్ల కాలువ స్థావరం ఉన్న జిల్లా ఏది?
A.చిత్తూరు
B.నెల్లూరు
C.కర్నూలు
D.కృష్ణా
పూర్వ ప్రాచీన శిలాయుగం లో సరస్వతీ పల్లె స్థావరంగా ఉన్న జిల్లా?
A.కడప
B.చిత్తూరు
C.గుంటూరు
D.ప్రకాశం
పూర్వ ప్రాచీన శిలాయుగం లో వెంకటగిరి స్థావరంగా గల జిల్లా?
A.విశాఖపట్నం
B.కృష్ణా
C.నెల్లూరు
D.అనంతపురం
పూర్వ ప్రాచీన శిలాయుగం లో నాగార్జున కొండ స్థావరంగా ఉన్న జిల్లా?
A.ప్రకాశం
B.గుంటూరు
C.చిత్తూరు
D.కడప
పూర్వ ప్రాచీన శిలాయుగం లో గిద్దలూరు స్థావరంగా గల జిల్లా?
A.గుంటూరు
B.కడప
C.కర్నూలు
D.ప్రకాశం
మధ్య ప్రాచీన శిలాయుగం లో ఏ రాళ్లతో పరికరాలు తయారు చేశారు?
A.స్వర్ణ ముఖి
B.చేర్బ్ మరియు జాస్టర్
C.సగిలేరు
D.జిప్సం
మధ్య ప్రాచీన శిలాయుగం లో నాటి పరికరాలను ఏ పేరుతో పేర్కొన్నారు?
A.పరిశ్రమ
B.హెచ్చుల పరిశ్రమ
C.కుటీర పరిశ్రమ
D.పవర్ టూల్స్
మధ్య ప్రాచీన శిలాయుగం లో సగిలేరు నది లోయ స్థావరంగా గల జిల్లా?
A.చిత్తూరు
B.నెల్లూరు
C.కడప
D.విశాఖపట్నం
మధ్య ప్రాచీన శిలాయుగం లో ఎర్ర కంకర మండలం స్థావరం గల జిల్లా?
A.విశాఖ
B.చిత్తూరు
C.నెల్లూరు
D.ప్రకాశం
మధ్య ప్రాచీన శిలాయుగం లో స్వర్ణముఖి నది లోయ స్థావరంగా ఉన్న జిల్లా?
A.చిత్తూరు
B.కడప
C.నెల్లూరు
D.గుంటూరు
Result: