ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ప్రాచీన శిలాయుగం లో కర్నూలు లో గల స్థావరం ఏది?
A.లత్తీ వరం
B.సంగమేశ్వరం
C.విసన కల్లు
D.రాచర్ల


ప్రాచీన శిలాయుగం లో చిత్తూరు లో గల స్థావరం ఏది?
A.రేణుగుంట
B.ద్రోణచలం
C.భిల్ల సుర్గం
D.వీరాపురం


ప్రాచీన శిలాయుగం లో కడప లో గల ముఖ్యమైన స్థావరం?
A.రాళ్ళకాలువ
B.వేల్పుల పల్లె
C.వరనది
D.తంబళ్ల పల్లి


ప్రాచీన శిలాయుగం లో కృష్ణ జిల్లాలో లో గల ముఖ్యమైన స్థావరం పేరు?
A.వరనది
B.గుంతకల్లు
C.రాచర్ల
D.ఉస్తనపల్లి


ప్రాచీన శిలాయుగం లో విశాఖపట్నం లో గల స్థావరం ఏది?
A.వీరాపురం
B.వరనది
C.రాచాట్ల
D.నగిలేరు


ప్రాచీన శిలాయుగం లో నెల్లూరు లో గల స్థావరం పేరు?
A.రాచర్ల
B.వరనది
C.గుదిమల్ల
D.రాళ్ళ కాలువ


ప్రాచీన శిలాయుగం లో గుంటూరు లో గల స్థావరం ఏది?
A.డోర్నాల
B.గిద్ద లూరు
C.ఎర్ర గొండ
D.కారం పూడి


ప్రాచీన శిలాయుగం లో ప్రకాశం లో గల స్థావరం?
A.కారం పూడి
B.డోర్నాల
C.చేజెర్ల
D.నాగులేరు


లత్తీవరం స్థావరం ఉన్న జిల్లా ఏది?
A.కర్నూలు
B.అనంతపురం
C.చిత్తూరు
D.కడప


పూర్వ ప్రాచీన శిలాయుగం లో ద్రోణాచలం స్థావరం ఉన్న జిల్లా?
A.కడప
B.కృష్ణా
C.నెల్లూరు
D.కర్నూలు

Result: