ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
చిత్తూరు జిల్లాలో తిరుపతి వద్ద పరిశోధనాలు జరిపిన వ్యక్తి?
A.కృష్ణమూర్తి
B.ఐజాక్
C.తిమ్మారెడ్డి
D.జాకబ్ జయరాజు
తిమ్మారెడ్డి అనే పరిశోధకుడు ఏ జిల్లాలో పరిశోధనాలు జరిపాడు?
A.చిత్తూరు జిల్లా తిరుపతి
B.కడప జిల్లా సగిలేరు లోయ
C.ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ
D.ప్రకాశం జిల్లా పాలేరు
తొలి పాత రాతియుగంలో మొదటగా కనుగొన్నది ఏమిటి?
A.ఇనుము
B.గొడ్డలి
C.నిప్పు
D.సుత్తి
ఆఫ్రికాలో సుమారు 15 లక్షల సంవత్సరాల క్రితం కెన్యాలోని ఏ గుహ వద్ద నిప్పు కనుగొనబడింది?
A.కూభి సోరా
B.క్యూబా
C.తుర్కానా
D.కుదురు
ప్రాచీన శిలాయుగంలో మానవులు ఏర్పడిన గుంపును పెమని పిలిచేవారు?
A.తుర్కనా
B.మడుగు
C.సముదాయం
D.కుదురు
ప్రాచీన శిలాయుగంలో మానవుని ప్రధాన వృత్తి?
A.గృహ నిర్మాణం
B.వేట
C.పనిముట్ల తయారీ
D.గుహలు నిర్మాణం
తొలి ప్రాచీన శిలాయుగంలో దేనితో గొడ్డలి ,సుత్తి మొదలైన పరికరాలను తయారుచేసారు?
A.ఇనుము
B.పెద్దరాళ్ళు
C.చెట్ల వెదురు
D.గులక రాళ్ళు
తొలి ప్రాచీన శిలాయుగం నాటి మానవులను ఏమని పిలుస్తారు?
A.పెబ్బెల్
B.టూల్స్
C.నిగ్రిటోలు
D.ఆదిమానవుడు
పూర్వ ప్రాచీన శిలాయుగం లో లభించిన పరికరాలను ఏమని పిలిచేవారు?
A.పెబ్బెల్ టూల్స్
B.ఫస్ట్ టూల్స్
C.లైఫ్ టూల్స్
D.రియల్ టూల్స్
ప్రాచీన శిలాయుగం లో అనంతపురం లో గల స్థావరం పేరు?
A.వీరాపురం
B.గుంతకల్లు
C.రేణిగుంట
D.వరనది
Result: