ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కమియోడ్ ,బర్కిట్ పరిశోధనలొ బయటపడ్డ వస్తువులను ఏమని పేరు పెట్టారు?
A.పీరియడ్
B.గ్రూప్
C.సిరీస్
D.సోల్యూషన్
పెన్నానది పరివాహంలో పరిశోధనలు జరిపి,పాత శిలాయుగపు అవశేషాలను బయటపెట్టిన వ్యక్తి?
A.కమియోడ్
B.బర్కిట్
C.మాన్లే మోస్లే
D.ఫ్రాంక్.పి.మాన్లే
గోదావరి తీరంలో భూమిపైన చనిపోయిన జంతువుల అవశేషాలను కనుగొన్న పండితుడు?
A.R.సుబ్రమణ్యం
B.వైన్
C.రాజేంద్ర చారి
D.రామా చారి
గోదావరి తీరంలో భూమిపైన చనిపోయిన జంతువుల అవశేషాలను కనుగోబడిన సంవత్సరం?
A.1865
B.1899
C.1879
D.1888
R.సుబ్రమణ్యం అనే పరిశోధకుడు ఏ కొండలలో పరిశోధనలు జరిపాడు?
A.పాపికొండలు
B.బాల కొండలు
C.పాల కొండలు
D.నాగార్జున కొండలు
R.సుబ్రమణ్యం పరిశోధనల్లో ఏ జిల్లాలో ప్రాచీన శిలాయుగపు అవశేషాలు బయటపడ్డాయి?
A.చిత్తూరు
B.కాకినాడ
C.కృష్ణా
D.అనంతపురం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా పరిశోధనలు జరిపిన పరిశోధకులు ఎవరు?
A.ఫ్రాంక్,మాన్లే
B.కమియోడ్,బర్కిట్
C.ఐజాక్ -PMM రావు
D.ఎవరు కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా ఏ జిల్లాలో పరిశోధనాలు జరిగాయి?
A.కర్నూలు
B.నెల్లూరు
C.ప్రకాశం
D.చిత్తూరు
చిత్తూరు జిల్లాలో పరిశోధనాలు జరిపిన వ్యక్తి?
A.కృష్ణమూర్తి
B.రామ క్రిష్ణ
C.జయ మూర్తి
D.జయ రాజు
కృష్ణమూర్తి అనే పరిశోధకుడు చిత్తూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో పరిశోధనాలు జరిపాడు?
A.రాళ్ళ వాగు
B.తిరుపతి
C.కాకినాడ
D.రాజమండ్రి
Result: