ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విజయవాడ దగ్గర ఏ కొండలను చీల్చుకుని కృష్ణానది ప్రవహిస్తుంది?
A.సీతానగరం కొండలు
B.కొండ వీడు కొండలు
C.మంగళగిరి కొండలు
D.విను కొండలు


గోదావరి నది ఏ కొండలను చీల్చుకుని తూర్పువైపు ప్రవహిస్తుంది?
A.పాలకొండలు
B.పాపికొండలు
C.కోటప్ప కొండలు
D.గని కొండలు


నల్లమల లోని రెండు శ్రేణుల మధ్య సారవంతంగా ఏర్పడిన లోయ?
A.అరకు లోయ
B.నంద్యాల లోయ
C.శ్రీశైలం లోయ
D.శేషాచలం లోయ


మడకశిర కొండలు ఉన్న జిల్లా?
A.అనంతపురం
B.గుంటూరు
C.కృష్ణా
D.విజయవాడ


యారాడ కొండ కి మరొక పేరు?
A.సింహగిరి
B.అరకు లోయ
C.హార్స్ లీ
D.డాల్ఫిన్ నోస్


మొగల్రాజపురం కొండలు ఉన్న జిల్లా?
A.కడప
B.కర్నూలు
C.నెల్లూరు
D.కృష్ణా


ఋడమేరు, రామిలేరు వంటి ఏరులు కలిసే సరస్సు?
A.పులికాట్
B.కొల్లేరు
C.కుంతల
D.ఏదీ కాదు


బ్రూన్ పూట్ కి గుంటూరు లోని వడ్డెమానులో దోరికిన వస్తువు ఏది?
A.రాతి శిల
B.ఇనుప లోహం
C.రాతి గొడ్డలి
D.ఇనుప సుత్తె


కమియోడ్ ,బర్కిట్ పరిశోధకులు ఏ జిల్లాలోని నది తీరప్రాంతాల్లో పరిశోధనలు జరిపారు?
A.కర్నూల్
B.చిత్తూరు
C.విజయవాడ
D.విశాఖపట్నం


కమియోడ్ ,బర్కిట్ పరిశోధనాల్లో బయటపడిన వస్తువులను ఎన్ని భాగాలుగా విభజించారు?
A.3
B.5
C.4
D.2

Result: