ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కొక్కండ వెంకటరత్నంకు గల బిరుదు?
A.మహాధి
B.మహామహూపాద్యాయ
C.గద్య తిక్కన
D.గద్య బ్రహ్మ


రాజశేఖర చరిత్ర ను రచించిందెవరు?
A.కొక్కండ వెంకట రత్నం
B.తిక్కన
C.కాళోజి
D.వీరేశలింగం


తెలుగులో మొట్టమొదటి నవలగా పేరుపొందిన పుస్తకం ఏది?
A.రాజశేఖర చరిత్ర
B.భక్త చింతామణి
C.బ్రహ్మ వివాహం
D.ఆంధ్ర కవి


క్రిందివాటిలో కాళిదాసు రచనలో ఒకటి?
A.పత్ని హిత సూచిని
B.చంద్రమతి
C.అభిజ్ఞాన శకుంతలం
D.తర్కం


రత్నావళి ని రచించింది ఎవరు?
A.కాళిదాసు
B.హర్ష వర్థనుడు
C.విష్ణు శర్మ
D.వీరేశలింగం


పంచతంత్రం రచయిత ఎవరు?
A.విష్ణు శర్మ
B.నన్నయ
C.వాల్మీకి
D.సిద్దప్ప


Dorivals నవల తెలుగులో ఏ పేరుతో అనువదించబడింది?
A.రాగ మంజరి
B.కన్యా శుల్కం
C.కళ్యాణ కల్పవల్లి
D.కళ్యాణ వైభోగం


ధవళేశ్వరం వద్ద మొదటి బాలికల పాఠశాల ఏ సం,,లో నిర్మించారు?
A.1860
B.1864
C.1870
D.1874


ధవళేశ్వరం మొదటి బాలికల పాఠశాల యొక్క మొదటి ప్రిన్సిపాల్ ఎవరు?
A.వీరేశలింగం
B.మల్లాది అచ్చన్న శాస్త్రి
C.బుచ్చయ్య పంతులు
D.నారాయణ రావు


1878 లో ఏ ప్రాంతంలో సంఘ సంస్కరణ సమాజం,బ్రహ్మ సమాజ్ శాఖ ప్రార్థనా సమాజ్ శాఖలు స్థాపించబడ్డాయి?
A.మద్రాసు
B.రాజమండ్రి
C.ప్రకాశం
D.విజయవాడ

Result: