ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


హిత సూచిని గ్రంథం లో ప్రారంభ వాక్యం?
A.విద్య అందరికీ కావాలి
B.విద్య లేకపోతే జీవనం లేదు
C.విద్య మహిళలకు సాధన మగుచున్నవి
D.విగ్రహారాధన చేయడం ముఖ్యం


వెంకటరమణ శాస్త్రి ఏ సంఘాన్ని స్థాపించి నిమ్న కులాల వారి అభివృద్ధికి కృషి చేసాడు?
A.నెల్లూరు హరిజన సంఘం
B.చిత్తురు హరిజన సంఘం
C.ఒంగోలు హరిజన సంఘం
D.అనువాద హరిజన సంఘం


వెంకటాచర్యులు విశాఖపట్నం లో దేనికోసం కృషి చేసాడు?
A.బాల్య వివాహాలు ఆపడం
B.సతీసహగమన నిషేధం
C.వితంతు పునర్వివాహం
D.పైవన్నీ


ఆత్మూరి లక్ష్మినరసింహం ఎవరి యొక్క గురువు?
A.వీరేశలింగం
B.కాశీనాథుని నాగేశ్వర రావు
C.కాళోజి
D.ముద్దమ్ నరసింహం


ఆత్మూరి లక్ష్మినరసింహం పురోహితుల అధిక్యతను ఖండించి పొందిన బిరుదు ఏది?
A.బ్రహ్మజ్ఞాని
B.గురుదేవ
C.మహర్షి
D.సోమయాజులు


క్రిందివాటిలో వీరేశలింగం బిరుదుల్లో ఒకటి?
A.ఆది సంఘ సంస్కరణుడు
B.యుగ కర్త
C.రాజ వీర
D.మహావైతాళ


వీరేశలింగం సతీహిత భోదిని పత్రికను ఏ సం,,లో ప్రచురించాడు?
A.1880
B.1881
C.1882
D.1883


సత్య సంవర్థిని పత్రిక ఏ సం,,లో ప్రచురించబడింది?
A.1891
B.1895
C.1900
D.1902


తెలుగు జనన పత్రిక ఏ సం,,లో ప్రారంభమైంది?
A.1900
B.1902
C.1904
D.1906


సత్యవాదినిపత్రిక ఏ సం,,లో ప్రారంభం అయింది?
A.1920
B.1915
C.1950
D.1905

Result: