ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
హరికథ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
A.ఆర్ధిభట్ల నారాయణ దాసు
B.బుచ్చయ్య శాస్త్రి
C.కాశిభట్ల బ్రహ్మయ్య
D.పాటిబండ్ల మాధవ శర్మ
ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక జాగృతిని ఎన్ని యుగాలుగా విభజించారు?
A.5
B.4
C.3
D.6
ఆంధ్ర దీపిక నిఘంటువు రచయిత?
A.ఏనుగుల వీరస్వామి
B.మామిడి వెంకయ్య
C.గాజుల లక్ష్మి నరసు శెట్టి
D.ముద్దు నరసింహం
మామిడి వెంకయ్య తన ఎంతమంది కుమారులకు స్వయంగా ఉపనయనం చేసాడు?
A.4
B.3
C.1
D.2
ఏనుగుల వీరస్వామి ఏ న్యాయస్థానంలో దుబాసిగా పనిచేసాడు?
A.మద్రాసు
B.ఢిల్లీ
C.కలకత్తా
D.బెంగుళూరు
ఏనుగుల వీరస్వామి దేన్ని స్థాపించాడు?
A.జాతీయ కాంగ్రెస్ లిటటరీ
B.హిందు లిటటరీ సొసైటీ
C.ది క్రిసెంట్ సొసైటీ
D.నెల్లూరు హరిజన సంఘం
కాశీయాత్ర చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు?
A.మామిడి వెంకయ్య
B.ముద్దు నరసింహం
C.ఏనుగుల వీరస్వామి
D.వెంకట చార్యులు
గాజుల లక్ష్మీనరసు శెట్టి ఆంధ్రా నుండి ఏ ఉద్యమంలో పాల్గొన్న మొదటి వాడు?
A.నిరాకరణోద్యమం
B.జాతీయ ఉద్యమం
C.ఉప్పు సత్యాగ్రహం
D.నిరంకుశ పాలనోతర ఉద్యమం
గాజుల లక్ష్మీనరసు శెట్టి స్థాపించిన సంస్థ?
A.గాజుల స్వదేశీ సంఘం
B.చెన్నాపట్నం స్వదేశీ సంఘం
C.వైతాళిక స్వదేశీ సంఘం
D.సంఘ స్వదేశీ
స్వామినేని ముద్దు నరసింహం ఏ గ్రంథాన్ని రచించాడు?
A.గద్య తిక్కన
B.యుగ కర్త
C.హిత బోధిని
D.హిత సూచిని
Result: