ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అనిబీసెంట్ అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ సం,,లో ప్రారంభించిది?
A.1910
B.1916
C.1920
D.1925


అనిబీసెంట్ అఖిల భారత హోమ్ రూల్ ఉద్యమాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించింది?
A.బెంగుళూరు
B.మద్రాస్
C.జై పూర్
D.కాన్పూర్


అనిబీసెంట్ 1917 లో దేనికి మొదటి అధ్యక్షురాలైంది?
A.భారత హోం రూల్
B.హిందు విశ్వ విద్యాలయం
C.దివ్యజ్ఞాన సమాజ్
D.భారత జాతీయ కాంగ్రెస్


అనిబీసెంట్ యొక్క దత్తత్త కుమారుడు?
A.జిడ్డు కృష్ణ మూర్తి
B.ముద్దు కృష్ణ
C.సుబ్రహ్మణ్య అయ్యర్
D.విశ్వనాథ నారాయణ


జిడ్డు కృష్ణ మూర్తి రచించిన పుస్తకం ఏది?
A.Indian Home Rule
B.Master Of India
C.At The Feet Of The Master
D.Indian Lady


1847 -52 మద్యకాలంలో నిర్మించబడ్డ ఆనకట్టలు?
A.కృష్ణా ఆనకట్టలు
B.నర్మదా ఆనకట్టలు
C.యమున ఆనకట్టలు
D.గోదావరి ఆనకట్టలు


కృష్ణా ఆనకట్టలు ఏ కాలంలో నిర్మించబడ్డాయి?
A.1840-50
B.1850-55
C.1855-60
D.1860-65


భారతదేశంలో తూర్పుతీరం లో బ్రిటిష్ స్థావరం?
A.కలకత్తా
B.బెంగుళూరు
C.ఢిల్లీ
D.కాన్పూర్


సమాజంలోని సమస్యలను నాటకాల ద్వారా మొదటగా తెలియజేసిన వారు?
A.ఆధిభట్ల నారాయణ
B.నాజర్
C.ధర్మవరపు కృష్ణమాచార్యులు
D.కొంపెల్లి జనార్ధన్ శాస్త్రి


క్రిందివారిలో గొప్ప బుర్రకథ కళాకారుడు ఎవరు?
A.నారాయణ దాసు
B.ముద్దు కృష్ణ
C.కృష్ణ మూర్తి
D.నాజర్

Result: