ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
దివ్యజ్ఞాన సమాజం ఎక్కడ లో స్థాపించారు?
A.లండన్
B.మలేషియా
C.సింగపూర్
D.న్యూయార్క్
దివ్యజ్ఞాన సమాజం ప్రధాన సిద్ధాంతం?
A.దివ్యజ్ఞానం
B.జ్ఞానమే జీవితం
C.మానవుని సేవ
D.మాధవ సేవ
అమెరికాలో ఆదరణ పొందలేక దివ్యజ్ఞాన సమాజం ఎక్కడికి మార్చబడింది?
A.బాంబే
B.ఢిల్లీ
C.కలకత్తా
D.మద్రాస్
బాంబేలో ఖర్చులు అధికంగా ఉండుటవలన దివ్యజ్ఞాన సమాజం ఏ ప్రాంతానికి మార్చబడింది?
A.ఢిల్లీ
B.బెంగుళూరు
C.మద్రాస్
D.కలకత్తా
దివ్యజ్ఞాన సమాజంలో చేరిన ప్రముఖ మహిళ?
A.ఎలిజిబెత్
B.ఝాన్సీ రాణి
C.భారతి దేవి
D.అనిబీసెంట్
దివ్యజ్ఞాన సమాజంలో చేరిన అనిబీసెంట్ ది ఏ దేశం?
A.ఐర్లాండ్
B.న్యూయార్క్
C.ఆస్ట్రేలియా
D.నాగాలాండ్
అనిబీసెంట్ ఏ సం,,లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షులు అయింది?
A.1890
B.1893
C.1895
D.1890
అనిబీసెంట్ చిత్తూరులో స్థాపించిన కళాశాల ఏది?
A.సెంట్రల్ కళాశాల
B.నవభారత్ కళాశాల
C.జాతీయ కళాశాల
D.కామన్ వీల్ కళాశాల
అనిబీసెంట్ జాతీయ కళాశాల ఏ సం,,లో స్థాపించింది?
A.1916
B.1920
C.1925
D.1930
అనిబీసెంట్ ప్రచురించిన పత్రిక ఏది?
A.New Life
B.The HIndu
C.New India
D.Common Man
Result: