ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


హుయాన్ త్సాంగ్ అనే చైనీయుడు గౌతమ బుద్ధుడు ధరణికోట లో బౌద్ధ ధర్మాన్ని బోధించాడని ఏ గ్రంథంలో వ్రాశాడు?
A.ఈ-ఇ-కి
B.బి-కె-కి
C.సి-కి-బి
D.సి-యూ-కి


క్రింది ప్రాంతాల్లో బౌద్ధ సంఘాలు ఉన్న ప్రాంతం?
A.రావికొండ (కృష్ణా)
B.బావికొండ (విశాఖ)
C.శాలి ప్రోలు(గుంటూరు)
D.తొట్ల (విశాఖ)


తోట్లకొండ బౌద్ధ సంఘం ఏ జిల్లాలో ఉంది?
A.విశాఖపట్నం
B.గుంటూరు
C.కృష్ణా
D.చిత్తూరు


శాలిహుండం బౌద్ధ సంఘం ఏ జిల్లాలో ఉంది?
A.శ్రీకాకులం
B.విజయవాడ
C.నెల్లూరు
D.కృష్ణా


ఘంటసాల బౌద్ధ సంఘం ఏ జిల్లాలో ఉంది?
A.నెల్లూరు
B.ఒంగోలు
C.వరంగల్
D.కృష్ణా


భట్టిప్రోలు బౌద్ధ సంఘం ఏ జిల్లాలో ఉంది?
A.కడప
B.గుంటూరు
C.చిత్తూరు
D.నెల్లూరు


భారతదేశంలో అతి పురాతన స్తూపం ఎక్కడ ఉంది?
A.భట్టిప్రోలు
B.తొట్లకొండ
C.కళింగ పట్నం
D.పి ప్రవాహ


ఏనుగు మల్లమ్మ కొండలు ఉన్న జిల్లా?
A.కడప
B.కర్నూలు
C.చిత్తూరు
D.గుంటూరు


శేషాచలం కొండలు ఉన్న ప్రాంతం?
A.కడప
B.అన్నవరం
C.తిరుపతి
D.భద్రాచలం


శ్రీశైలం పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది?
A.అనంతపురం
B.కృష్ణా
C.విశాఖ పట్నం
D.కర్నూలు

Result: