ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


బ్రహ్మ సమాజ్ ను స్థాపించిన వ్యక్తి?
A.కదుకూరి వీరేశలింగం
B.బుచ్చయ్య పంతులు
C.రాజా రామ్మోహన్ రాయ్
D.రఘుపతి వెంకట రత్నం


బ్రహ్మ సమాజ్ ను ఏ ప్రాంతంలో స్థాపించారు?
A.ఢిల్లీ
B.బెంగుళూర్
C.మద్రాస్
D.కలకత్తా


బ్రహ్మ సమాజ్ కి గల మరోపేరు?
A.బ్రహ్మజీ రంగం
B.ఏకభగవానుడి సమాజం
C.ఏక సమాజ్
D.బ్రహ్మర్షి సమాజం


ధక్షిణ భారత దేశంలో బ్రహ్మసమాజ వ్యాప్తికి అత్యధికంగా కృషి చేసింది ఎవరు?
A.కేశవ చంద్రసేన్
B.మిత్రన్
C.రంగయ్య నాయుడు
D.బిపిన్ చంద్రపాల్


ఆంధ్ర నుండి మొట్టమొదటి సారిగా బ్రహ్మసమాజం లో చేరిన వ్యక్తి?
A.వీరేశలింగం
B.లక్ష్మి నరసింహం
C.మన్నవ బుచ్చయ్య పంతులు
D.పెద బాపయ్య


1878 లో బ్రహ్మసమాజ్ యొక్క శాఖ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది?
A.కలకత్తా
B.రాజమండ్రి
C.విజయవాడ
D.మద్రాస్


ఆంధ్ర లో బ్రహ్మసమాజ్ సిద్ధాంతాలను అత్యధికంగా వ్యాప్తి చేసినవారు?
A.దేశిరాజు బాపయ్య
B.ఆమ్మారి లక్ష్మి నరసింహం
C.మన్నవ బుచ్చయ్య పంతులు
D.రఘుపతి వెంకట రత్నం


బ్రహ్మసమాజ్ సిద్ధాంతాలు వ్యాప్తి చేసినందుకు రఘుపతి వెంకట రత్నం నాయుడుకి ఇచ్చిన బిరుగు?
A.బ్రహ్మర్షి
B.మహర్షి
C.సమాజ్ రత్నం
D.బ్రహ్మ మిత్ర


బ్రహ్మ సమాజ త్రయం అని ఎవరిని అంటారు?
A.బాపయ్య రంగయ్య మరియు బ్రహ్మయ్య
B.కాశీభట్ల,సుబ్రహ్మణ్యం,ముద్దు కృష్ణ
C.కందుకూరి,రఘుపతి,దేశిరాజు
D.సుబ్బారావు,విశ్వనాథం,ఆనందా చార్యులు


దివ్యజ్ఞాన సమాజం ఏ సం,, లో స్థాపించారు?
A.1870
B.1875
C.1880
D.1885

Result: