ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


స్వరాజ (ఇంగ్లీష్)పత్రిక ప్రచురించింది ఎవరు?
A.వీరేశలింగం
B.తిలక్
C.ఠాగూర్
D.టంగుటూరి ప్రకాశం


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏ సం,,లో ఏర్పాటైంది?
A.1850
B.1852
C.1855
D.1860


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర వహించింది ఎవరు?
A.గాజుల లక్ష్మి నరసు శెట్టి
B.సుబ్రహ్మణ్య అయ్యర్
C.మన్నవ బుచ్చయ్య
D.తల్లాప్రగడ సుబ్బారావు


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మొదటి అద్యక్షుడు?
A.సోమసుందరం
B.H.S ఆల్కోట్
C.బెనారస్
D.గాజుల లక్ష్మి నరసు శెట్టి


మద్రాస్ నేటివ్ అసోసియేషన్ కార్యదర్శి?
A.సుబ్రహ్మణం
B.మాధవ శర్మ
C.సోమసుందరం శెట్టియార్
D.సత్యనారాయణ


మద్రాస్ మహాజన సభ ఏ సం,,లో ప్రారంభించారు?
A.1884
B.1890
C.1892
D.1895


మద్రాస్ మహాజన సభ మొదటి అధ్యక్షుడు?
A.ఆనందాచార్యుడు
B.రంగయ్య నాయుడు
C.జయంతి రామయ్య
D.కృష్ణ మూర్తి


మద్రాస్ మహాజన సభ మొదటి కార్యదర్శి?
A.రంగయ్య
B.సుబ్బారావు
C.ఆనందాచార్యులు
D.జనార్థన రావు


కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ ను స్థాపించిందేవరు?
A.కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి
B.శ్రీనివాసా చార్యులు
C.మాధవ శర్మ
D.టంగుటూరి ప్రకాశం


బ్రహ్మ సమాజ్ ను ఏ సం,,లో స్థాపించారు?
A.1820
B.1828
C.1832
D.1840

Result: