ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
తెలుగు జనానపత్రిక కు 1904 లో ఉప సంపాదకుడిగా పని చేసాడు?
A.వీరేశలింగం
B.ఆడ్మండ్ శేక్కి
C.బుచ్చయ్య పంతులు
D.రాంబాయి
ఆముద్రిత గ్రంధ చింతామణిపత్రిక ఏ సం,,లో ప్రారంభం అయింది?
A.1870
B.1875
C.1880
D.1885
ఆముద్రిత గ్రంధ చింతామణిపత్రిక ప్రచురణ కర్త?
A.న్యాపతి సుబ్బారావు
B.పూండ్ల రామకృష్ణయ్య
C.జయంతి రామయ్య
D.మాధవ శర్మా
చింతామణిపత్రిక ఏ సం,,లో ప్రారంభమైంది?
A.1891
B.1895
C.1900
D.1902
చింతామణిపత్రిక ప్రచురణ కర్త?
A.న్యాపతి సుబ్బారావు
B.విశ్వనాథ సత్యనారాయణ
C.జనార్థన రావు
D.మద్దు కృష్ణ
ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక ప్రచురించిందేవరు?
A.కాశీనాథుని నాగేశ్వరావ్
B.నాగేశ్వర సత్యనారాయణ
C.జయంతి రామయ్య
D.కొంపెల్లి జనార్థన రావు
జయంతి పత్రిక ప్రచురణ కర్త?
A.పాటిబండ్ల మాధవ శర్మ
B.విశ్వనాథ సత్యనారాయణ
C.టంగుటూరి ప్రకాశం
D.సుబ్బారాయుడు
ఉదయిన పత్రిక ప్రచురణ కర్త?
A.ముద్దు కృష్ణ
B.కొంపెల్లి జానర్తన రావు
C.జయంతి రామయ్య
D.గాజుల లక్ష్మి నరసు
వీణ పత్రిక ప్రచురణ కర్త?
A.పాటిబండ్ల మాధవ శర్మ
B.రాఘవాచార్యులు
C.వీరేశలింగం
D.రంగయ్య
జ్వాల పత్రిక ప్రచురణ కర్త?
A.సుబ్రహ్మణ్యం
B.సోమ సుందరం
C.ముద్దు కృష్ణ
D.మన్నవ బుచ్చయ్య
Result: