ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సువర్ణ రేఖ పత్రిక ఏ సం,, లో ప్రారంభమైంది?
A.1905
B.1908
C.1910
D.1913


సువర్ణ రేఖ పత్రిక ప్రచురణ కర్త?
A.శ్రీనివాసాచార్యులు
B.పానుగంటి లక్ష్మి నరసింహ రావు
C.షుజాయత్ ఆలీఖాన్
D.గట్టుపల్లి శేషా చార్యులు


శ్రీవేంకటేశ వార పత్రిక ప్రచురణ కర్త?
A.రంగా చార్యులు
B.వెంకట రత్నం
C.శ్రీనివాసాచార్యులు
D.సాంఖ్యాయన శర్మ


పురుషార్థ ప్రదాయని పత్రికను ఏ ప్రాంతం నుండి ఉమారంగ నాయకులు ప్రచురించారు?
A.మద్రాస్
B.ఢిల్లీ
C.హైదరాబాద్
D.విజయవాడ


వీరేశలింగం మొదట్లో ఏ పత్రికలో వ్యాసాలు రాసేవాడు?
A.ఆంధ్ర ప్రకాశిక
B.పురుషార్థ ప్రదాయిని
C.అనసూయ
D.సావిత్రి


కొక్కండ వెంకటరత్నం ఏ పత్రికను ప్రచురించాడు?
A.శ్రీ వేంకటేశ్వర
B.హిందు సుందరి
C.శశిరేఖ
D.ఆంధ్ర బాషా సంజీవని


సుజన రంజనిపత్రికను ఏ సం,,లో ప్రారంభించారు?
A.1893
B.1864
C.1870
D.1872


సుజన రంజనిపత్రిక ప్రచురణ కర్తల్లో ఒకరు?
A.సీతారామ చార్యులు
B.మల్లాది వెంకట రత్నం
C.రాయసం వెంకట శివుడు
D.గాడిచర్ల హరి సర్వోత్త రావు


తెలుగు జనాన పత్రికను ఏ సం..లో ప్రారంభించారు?
A.1880
B.1885
C.1893
D.1896


తెలుగు జనాన పత్రికను ప్రచురించింది ఎవరు?
A.వింజ మూరి కృష్ణమాచార్యులు
B.మల్లాది వెంకట రత్నం
C.కారుమంచి సుబ్బారాయలు
D.శ్రీనివాసా చార్యులు

Result: