ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కల్పలత పత్రికను ఏ సం,,లో ప్రారంభించారు?
A.1860
B.1870
C.1880
D.1890


కల్పలత పత్రిక ప్రచురణ కర్త?
A.శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
B.ఆచంట సాంఖ్యాయన శర్మ
C.దాసు నారాయణ
D.వెంకట రత్నమ్మ


సుజన ప్రమోదిని పత్రిక ఏ సం,,లో ప్రారంభించారు?
A.1881
B.1885
C.1890
D.1892


వజ్రాయుధం పత్రిక ప్రచురణ కర్త?
A.ఆలీఖాన్
B.లక్ష్మి నరసాంబ
C.లక్ష్మి నరసింహ రావు
D.శ్రీపాద కృష్ణ మూర్తి


విద్యాన్ మనోహరిణి పత్రిక ప్రచురణ కర్త?
A.షూజాయత్ ఆలీఖాన్
B.ఆచంట రామారావు
C.లక్ష్మి సరసు శెట్టి
D.ఆడ్మండ్ శేక్కి


శశిరేఖ పత్రిక ప్రచురణ కర్త?
A.రాంబాయి
B.గట్టుపల్లి శేషాచార్యులు
C.మొసలి కంటి
D.లక్ష్మి నరసింహ రావు


సౌందర్య వల్లి పత్రిక ప్రచురణ కర్త?
A.వేద సమాజ్
B.గాజుల లక్ష్మి నరసు శెట్టి
C.ముట్నూరి కృష్ణారావు
D.రాంబాయి


సావిత్రి పత్రిక ప్రచురణ కర్త?
A.మొసలికంటి రాయా బాయమ్మ
B.శ్రీనివాసాచార్యులు
C.వెంకట రత్నమ్మ
D.కొక్కండ వెంకట రత్నం


హిందు సుందరి పత్రిక ప్రచురణ కర్త?
A.అచ్చ మాంబ
B.మొసలి కంటి రాయా బాయమ్మ
C.పానుగంటి లక్ష్మి నరసింహ
D.శ్రీనివాసాచార్యులు


అబలా సచ్చరిత్ర పత్రిక ప్రచురణ కర్త?
A.పులగుర్తి లక్ష్మి నరసాంబ
B.అచ్చమాంబ
C.కృష్ణ మూర్తి శాస్త్రి
D.కాశీనాథుని నాగేశ్వరావ్

Result: