ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
హిందూ రిఫార్మర్పత్రికను ప్రచురించింది ఎవరు?
A.బుచ్చయ్య పంతులు
B.రామ శాస్త్రి
C.రాజయ్య పంతులు
D.లక్ష్మి నారాయణ
ఆంధ్ర ప్రకాశిక పత్రికను ప్రచురించింది ఎవరు?
A.A.P పార్థ సారధి నాయుడు
B.కొండా వెంకటప్పయ్య
C.దాసు నారాయణ
D.గట్టుపల్లి
ఆంధ్ర ప్రకాశిక పత్రిక ఏ సం,,లో ప్రారంభం చేసారు?
A.1800
B.1883
C.1885
D.1890
ఆంధ్ర లో మొట్టమొదటి రాజకీయ వార పత్రిక ఏది?
A.కృష్ణా పత్రిక
B.ఆంధ్ర పత్రిక
C.వివేక వర్తిని
D.భారతి పత్రిక
కృష్ణా పత్రికను ఏ సం,,లో ప్రారంభించారు?
A.1850
B.1862
C.1880
D.1902
కృష్ణా పత్రికను ప్రచురించింది ఎవరు?
A.శ్రీ పాద కృష్ణ మూర్తి
B.కొండా వెంకటప్పయ్య
C.కాశీనాథుని నాగేశ్వరావ్
D.అచ్చమాంబ
కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు?
A.మట్నూరి కృష్ణారావు
B.దాసు నారాయణ
C.కొండా వెంకటప్పయ్య
D.నాగేశ్వర రావు
కృష్ణా పత్రిక రెండవ సంపాదకుడు?
A.భారతి దేవి
B.పార్థ సారధి
C.శ్రీనివాసాచార్యూలు
D.ముట్నూరి కృష్ణా రావు
ఆంధ్ర పత్రిక ప్రచురణ కర్త?
A.పానుగంటి లక్ష్మి నరసింహ
B.రాయ బాయ్యమ్మ
C.కాశీనాథుని నాగేశ్వర రావు
D.కందుకూరి వీరేశలింగం
భారతి పత్రిక ప్రచురణ కర్త?
A.కాశీనాథుని నాగేశ్వర రావ్
B.సాంబ్యాయాన శర్మ
C.షుజాయత్ ఆలీ
D.గాడిచర్ల హరి
Result: