ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


భారతదేశంలో సామాజిక పునరుజ్జీవనం మొదటగా ఎ రాష్ట్రం లో వచ్చింది?
A.పంజాబ్
B.రాజస్థాన్
C.బెంగాల్
D.మద్య ప్రదేశ్


ఆంధ్రా లో సాంస్కృతిక జాగృతి ఉద్యమాలను చేపట్టిన ప్రముఖుడు?
A.కందుకూరి వీరేశలింగం
B.దయానంద సరస్వతి
C.ఈశ్వర చంద్ర
D.రవీంద్ర నాథ్ ఠాగూర్


కందుకూరి వీరేశలింగం యొక్క జన్మ,మరణ మద్య కాలాన్ని ఆంధ్ర లో ఎ యుగం అంటారు?
A.సాంస్కృతిక యుగం
B.సంఘ సంస్కరణ యుగం
C.సామాజిక జాగృతి యుగం
D.కందుకూరి యుగం


ఆంధ్ర లో మొదటగా పాశ్చత్య విద్యను కల్పించిన వారు?
A.ముస్లిం మిషనరీలు
B.సంఘ సంస్కరణ కర్తలు
C.హిందు మిషనరీలు
D.క్రైస్తవ మిషనరీలు


ఆంధ్ర లో మొదటి క్రైస్తవ మిషనరీ సంస్థ?
A.London Machinony Society
B.American Machinony Society
C.British Machinony Society
D.Uk Machinony Society


ఆంధ్ర లో మొదటి క్రైస్తవ మిషనరీ సంస్థ ఏ సం,, లో ప్రారంభమైంది?
A.1800
B.1802
C.1805
D.1810


విశాఖపట్నం లో మొదటగా ఏర్పడ్డ కళాశాల?
A.విశాఖ కళాశాల
B.హిందు కళాశాల
C.ఆంధ్ర కళాశాల
D.ఇండియన్ కళాశాల


విశాఖపట్నం లో మొదటి కాళాశాల ఏ సం,,లో ఏర్పాటైంది?
A.1870
B.1872
C.1875
D.1878


తెలుగులో ప్రచురింపబడిన మొదటి పత్రిక?
A.హితవాది
B.సత్యదూత
C.క్రిసెంట్
D.వివేక వర్ధిని


సత్యదూత పత్రిక ఏ సం,, లో ప్రారంభించారు?
A.1833
B.1838
C.1840
D.1842

Result: