ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
వర్తమాన తరంగిణి పత్రిక ఎవరి ద్వారా ప్రచురితమైయింది?
A.రయ్యత్ రహమతుల్లా
B.బుచ్చయ్య పంతులు
C.కందుకూరి వీరేశలింగం
D.A.P పార్థ సారధి
ది క్రిసెంట్ పత్రిక ఏ సం,,లో ప్రారంభించారు?
A.1844
B.1846
C.1848
D.1850
ది క్రిసెంట్ పత్రికను ప్రచురించ వ్యక్తి?
A.సత్యదేవ
B.బుచ్చయ్య
C.గాజుల లక్ష్మి నరసు శెట్టి
D.రామారాజ స్వామి
తత్వ భోదిని పత్రిక ఏ సం,,లో ప్రారంభమైంది?
A.1860
B.1864
C.1870
D.1872
తత్వ భోదిని పత్రిక ను ప్రచురించిది ఎవరు?
A.మద్రాస్ వేద సమాజ్ వారు
B.క్రైస్తవ మిషనరీలు
C.ఆర్య సేవ సమాజ్ వారు
D.బ్రహ్మసమాజం
వివేకా వర్ధిని పత్రికను ఏ సం,,లో ప్రారంభించారు?
A.1874
B.1878
C.1880
D.1885
వివేకా వర్ధిని పత్రికను ప్రచురించింది ఎవరు?
A.బుచ్చయ్య పంతులు
B.పార్థ సారధి
C.రహమతుల్లా
D.కందుకూరి వీరేశలింగం
హాస్య సంజీవిని పత్రికను ఏ సం,, లో ప్రారంభించారు?
A.1870
B.1876
C.1880
D.1885
హాస్య సంజీవిని పత్రికను ప్రచురించిది ఎవరు?
A.గాజుల లక్ష్మి నరసు శెట్టి
B.ఆడ్మండ్ శేక్కి
C.కందుకూరి వీరేశలింగం
D.ఎవెంజి కాల్ రాయ్
సామాజిక సాంస్కృతిక జాగృతి ఉద్యమాలు చేపట్టిన మొదటివాడు?
A.కందుకూరి వీరేశలింగం
B.వివేకానంద
C.బాలగంగాధర తిలక్
D.రాజా రామ్మోహన్ రాయ్
Result: