ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రంపా తిరుగుబాటు ఈస్ట్ గోదావరి లోని ఏ ప్రాంతంలో జరిగింది?
A.రంప చోడవరం
B.రంపా పట్నం
C.భూపతి పట్నం
D.మాధవ వరం


రంపా తిరుగుబాటులో అధికంగా పాల్గొన్నది?
A.రైతులు
B.చేనేత కార్మికులు
C.కల్లు గీత కార్మికులు
D.ముస్లింలు


రేఖపల్లి తిరుగుబాటు ఏ సం,, లో జరిగింది?
A.1870
B.1879
C.1880
D.1885


రేఖపల్లి తిరుగుబాటు ఎవరి నాయకత్వంలో జరిగింది?
A.అంబుల్ రెడ్డి
B.ఒబుల్ రెడ్డి
C.మాధవ రెడ్డి
D.నారాయణ రావు


ప్రజలు అడవిలోకి ప్రవేశించడానికి ఎన్ని అణాల గొడ్డలి పన్నును రేఖపల్లిలో చెల్లించే వారు?
A.10
B.5
C.4
D.3


ఏ శతాబ్ధం లో భారతదేశంలో అనేక మూఢ నమ్మకాలుందేవి?
A.క్రీ,,శ 20 శతాబ్ధం
B.క్రీ,,శ 17 శతాబ్ధం
C.క్రీ,,శ 18 శతాబ్ధం
D.క్రీ.శ 19 శతాబ్ధం


మూఢ నమ్మనకాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలను ఏ ఉద్యమాలు అంటారు?
A.మూఢనమ్మక రహిత ఉద్యమాలు
B.సామాజిక జాగృతి ఉద్యమాలు
C.జీవన శైలి ఉద్యమాలు
D.సాంస్కృతిక కార్యక్రమ ఉద్యమాలు


హితవాది పత్రిక ఏ సం,,లో ప్రారంభించారు?
A.1830
B.1835
C.1838
D.1841


హితవాది పత్రిక ను ఎవరి ద్వారా ప్రచురింపబడింది?
A.బళ్ళారి
B.ఆడ్మండ్ శేక్కి
C.రయ్యత్
D.గాజుల లక్ష్మి నరసు


వర్తమాన తరంగిణి పత్రిక ఏ సం,, లో ప్రారంభమైంది?
A.1835
B.1838
C.1841
D.1845

Result: