ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అప్పట్లో "పర్లాకిమిడి" ఏ జిల్లాలో ఉండేది?
A.గజపతి
B.దండ
C.గైజా
D.గంజాం


పర్లాకిమిడి ప్రస్తుతం ఏ పేరుతో ఉంది?
A.పర్లాక్
B.పర్లాకే ముండే
C.దండకిమిడి
D.పర్లాన్ కి


పర్లాకే ముండే ప్రాంతం ఏ రాష్ట్రం లో ఉంది?
A.ఒరిస్సా
B.రాజస్థాన్
C.బీహార్
D.మద్య ప్రదేశ్


పర్లాకిమిడి లో ఏ జాతివారు ఉండేవారు?
A.నవ జాతి
B.నవరస జాతి
C.సవర జాతి
D.పర్లా జాతి


పర్లాకిమిడి తిరుగుబాటు ను అణచివేసింది?
A.కెప్టెన్ విల్సన్ నోల్డ్
B.దండసేన
C.మాక్స్ వెల్
D.క్యాంప్ బెల్


పర్లాకిమిడి తిరుగుబాటు ను అణచివేతలో ఉరి తీయబడ్డ వ్యక్తి?
A.వీర సేనుడు
B.భీమ సేనుడు
C.విజయ సేనుడు
D.దండ సేనుడు


షేక్ పీర్ సాహెబ్ ఏ పట్టాణానికి మొహమ్మద్ పట్టణం అని పేరు పెట్టాడు?
A.కర్నూల్
B.కడప
C.విజయవాడ
D.విశాఖపట్నం


విశాఖపట్నంలో ప్రధానంగా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది?
A.ముస్లింలు
B.క్రైస్తవులు
C.హిందువులు
D.పై అందరూ


విశాఖపట్నం పేరును ఏ పేరుగా మార్చాలని ముస్లిం బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసారు?
A.ముస్లి పట్నం
B.ఇబ్రహిం పట్నం
C.మొహ్మద్ పట్నం
D.ఏదీ కాదు


రంపా తిరుగుబాటు ఏ సం,, లో జరిగింది?
A.1860
B.1865
C.1870
D.1879

Result: