ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


భారతదేశంలో తీరరేఖ గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవది?
A.1
B.2
C.3
D.4


తూర్పు తీర రేఖ కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది?
A.2వ
B.1వ
C.3వ
D.5వ


ఓడరేవులు ఎలాంటి వర్తకాన్ని ప్రోత్సహించాయి?
A.అంతర్జాతీయ వర్తకాన్ని
B.ఎగుమతులని
C.దిగుమతులని
D.ప్రజల ఆదాయ వర్తకాన్ని


ఆంధ్రప్రదేశ్ ఓడరేవుల ద్వారా ఎవరు ఎక్కువగా వర్తకము చేసే వారు?
A.ధనికులు
B.స్వదేశీయులు
C.విదేశీయులు
D.పేదవారు


వర్తకాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం?
A.ఐకమత్యం పెరిగింది
B.జనాభా పెరిగింది
C.ఉద్యోగాలు పెరిగాయి
D.ఐశ్వర్యం పెరిగింది


ఆంధ్రప్రదేశ్ వర్తక ఐశ్వర్యం వల్ల జరిగిన నష్టం ఏమిటి?
A.కొందరు పేదవారు అయ్యరు
B.ఉద్యోగాలు తగ్గాయి
C.ప్రజల పనితనం తగ్గింది
D.విదేశీ దాడులు జరిగాయి


విష్ణువర్ధనుడి పాలనాకాలంలో ఆంధ్రాలో పర్యటించిన చైనా యాత్రికుని పేరు?
A.కుజ్జ హాంగ్
B.హుయాన్ త్సాంగ్
C.చిగ్ చాంగ్
D.డాంగ్లీ హాంగ్


గౌతమ బుద్ధుడు ఏ కోటలో బౌద్ధ ధర్మాన్ని బోధించాడు?
A.ధరణి కోట
B.భరణి కోట
C.ఎర్ర కోట
D.మారు కోట


బౌద్ధ భిక్షులు గా మారి బౌద్ధమతం ఎవరివల్ల స్వీకరించారు?
A.బౌద్ధుడు
B.జైన బుద్దుడు
C.గౌతమ బుద్దుడు
D.బుద్దుడు


బౌద్ధ సంఘాలు ఎలాంటి ప్రాంతాల్లో ఉండేవి?
A.దండకారుణ్యాలు
B.ఎత్తయిన కొండలు
C.పర్వత శ్రేణులు
D.పవిత్ర ఆలయాల సమీపంలో

Result: