ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1857 తిరుగుబాటు పై ప్రముఖంగా ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయి?
A.15
B.10
C.5
D.20


1857 తిరుగుబాటు గురించి "The Causes Of India Muling" అనే పుస్తకం రాసిందేవరు?
A.సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
B.v.d సావర్కర్
C.మంజుదార్
D.గుప్త


ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంఅనే పుస్తకం రాసింది ఎవరు?
A.అహ్మద్ ఖాన్
B.మజుందార్
C.v.D సావర్కర్
D.మాలిసన్


The Sepoy Muting & The Revolt Of 1857 పుస్తకం రాసింది?
A.బహదూర్ షా
B.జాఫర్
C.R.C మజుందార్
D.కాయే


1857 The Great Revolution అనే పుస్తకం వ్రాసిందేవరు?
A.అశోక్ మెహతా
B.మాలిసన్
C.టేలర్
D.సావర్కర్


The History Of Sepoy War In Indiaఅనే పుస్తకం వ్రాసింది?
A.జాఫర్
B.కాయే
C.మేడ్
D.సీలీ


The History Of Indian Mutiny అనే పుస్తకం రాసింది?
A.మాలిసన్
B.రాబర్డ్స్
C.r.c చౌదరి
D.T.R హోమ్స్


Indian Mutiny Of 1857 అనే పుస్తకం రాసింది?
A.మాలిసన్
B.జాఫర్
C.మహదాస్
D.బహదూర్ షా


The సెపొయ్ Revolt Its Causes and Its Consequences "అనే పుస్తకం రాసింది?
A.T.R హోమ్స్
B.H.మేడ్
C.అశోక్ మెహతా
D.అహ్మద్ ఖాన్


india Wins Freedom అనే పుస్తకం రాసింది?
A.జాన్ లారెన్స్
B.నెహ్రూ
C.అబ్దుల్ కాలం ఆజాద్
D.ఫోన్ వీల్లే

Result: