ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇండియా కౌన్సిల్ కి ఎంత మంది భారతీయులు సభ్యులుగా పని చేసారు?
A.10
B.15
C.9
D.6


ఇండియా కౌన్సిల్ కి కృష్ణ గోవింద్ గుప్తా ఏ సం,, లో సభ్యునిగా పని చేసాడు?
A.1907
B.1910
C.1915
D.1920


ఇండియా కౌన్సిల్ కి సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామి ఏ సం,, లో సభ్యునిగా పని చేసాడు?
A.1910
B.1915
C.1907
D.1912


1857 తిరుగుబాటు "ఇది సైనిక ,పౌర తిరుగుబాటుల కలయిక అని పేర్కొంది ఎవరు?
A.S.B చౌదరి
B.జాన్ లారెన్స్
C.టేలర్
D.బాల్ చార్లెస్


1857 తిరుగుబాటును "A Sepoy Mutiny Nathing More" అని పేర్కొన్నది ఎవరు?
A.ఎలెన్ బరో
B.జాన్ లారెన్స్
C.కానింగ్
D.లార్డ్


1857 తిరుగుబాటును "Legtimate War" అని పేర్కొంది ఎవరు?
A.ఫోన్ వీల్లే
B.ఎలెన్ బరో
C.సీలీ
D.కానింగ్


1857 తిరుగుబాటును "అన్ని వర్గాల తిరుగుబాటు" అని పేర్కొంది ఎవరు?
A.కానింగ్
B.డిజ్రాయిలీ
C.ఫోన్ వీల్లే
D.లారెన్స్


1857 తిరుగుబాటును"Reballion By Brahmins On Religions Pretences "అని పేర్కొన్నది ఎవరు?
A.డిజ్రాయిల్
B.క్లాంప్
C.రీస్
D.కానింగ్


1857 తిరుగుబాటు ను "అందరి తిరుగుబాటు" అని పేర్కొంది?
A.చార్లెస్ బాల్
B.లార్డ్ కానింగ్
C.ఎలెన్
D.నికోలస్


1857 తిరుగుబాటు ను"1857 తిరుగుబాటు అనే వరదకు భారత రాజుల ఆనకట్ట గా పని చేసారు అని పేర్కొన్నది ఎవరు?
A.కూంప్లాండ్
B.రాబర్డ్స్
C.మాలిసన్
D.లార్డ్ కానింగ్

Result: